Swetha
హర్రర్ , థ్రిల్లర్ సినిమాలకు ఓటిటి లో ఆదరణ బాగా లభిస్తూ ఉంటుంది. కానీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూడాలంటే మాత్రం కామిడి డ్రామాస్ కానీ స్పోర్ట్స్ డ్రామాస్ కానీ బెటర్ చాయిస్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాస్ ఓటిటి లో చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు అదిరిపోయే స్పోర్ట్స్ డ్రామా ఒకటి ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.

హర్రర్ , థ్రిల్లర్ సినిమాలకు ఓటిటి లో ఆదరణ బాగా లభిస్తూ ఉంటుంది. కానీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూడాలంటే మాత్రం కామిడి డ్రామాస్ కానీ స్పోర్ట్స్ డ్రామాస్ కానీ బెటర్ చాయిస్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాస్ ఓటిటి లో చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు అదిరిపోయే స్పోర్ట్స్ డ్రామా ఒకటి ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమాకు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఏకంగా 46 ఫిల్మ్ అవార్డులు వచ్చాయి. కాగా ఈ సినిమాకు విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించారు. ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా పేరు ‘అర్జున్ చక్రవర్తి’ . ఈ సినిమాలో విజయ రామరాజు టైటిల్ రోల్‌లో నటించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. కాబట్టి థియేటర్లో ఈ సినిమాను మిస్ అయినవారు ఎంచక్కా ఓటిటి లో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.