Swetha
అనుష్క నటించిన ఘాటీ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ అయింది. చాలా కాలం నుంచి అనుష్క నుంచి ఎలాంటి సినిమాలు లేకపోవడం. అలాగే వచ్చిన ఈ సినిమాలో కూడా అనుష్కను ఓ కొత్త అవతారంలో చూపించడంతో.. సినిమా మీద అందరికి కాస్త అంచనాలు పెరిగాయి. చాలా వరకు సినిమా పాజిటివ్ టాక్ ఏ తెచ్చుకుంది.
అనుష్క నటించిన ఘాటీ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ అయింది. చాలా కాలం నుంచి అనుష్క నుంచి ఎలాంటి సినిమాలు లేకపోవడం. అలాగే వచ్చిన ఈ సినిమాలో కూడా అనుష్కను ఓ కొత్త అవతారంలో చూపించడంతో.. సినిమా మీద అందరికి కాస్త అంచనాలు పెరిగాయి. చాలా వరకు సినిమా పాజిటివ్ టాక్ ఏ తెచ్చుకుంది.
Swetha
అనుష్క నటించిన ఘాటీ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ అయింది. చాలా కాలం నుంచి అనుష్క నుంచి ఎలాంటి సినిమాలు లేకపోవడం. అలాగే వచ్చిన ఈ సినిమాలో కూడా అనుష్కను ఓ కొత్త అవతారంలో చూపించడంతో.. సినిమా మీద అందరికి కాస్త అంచనాలు పెరిగాయి. చాలా వరకు సినిమా పాజిటివ్ టాక్ ఏ తెచ్చుకుంది. కానీ అనుకున్నంత రేంజ్ లో కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేకపోయింది. దీనితో 20 రోజులకే సినిమా ఓటిటిలోకి రానుంది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఘాటీ సినిమా కథ అంతా కూడా ఆంధ్ర, ఒడిశా బోర్డర్ లోనే కొనసాగుతూ ఉంటుంది. అక్కడ గంజాయి సాగుచేసే కొన్ని గ్రామాలూ ఉంటాయి. ఇక అక్కడ ప్రజలంతా ఇదే పని చేస్తూ ఉంటారు. కాష్టాల నాయుడు(రవీంద్ర విజయ్) , కుందుల నాయిడు(చైతన్య రావు) దగ్గర వీరంతా పని చేస్తారు. అందరిలానే విక్రమ్ ప్రభు , అనుష్క కూడా ఇదే పని చేసేవారు కానీ కొంతకాలం తర్వాత మానేసి.. వేరే పని చేసుకుంటూ బ్రతికే వారు. కానీ ఇంకొంతకాలం తర్వాత వారు తిరిగి స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ లో అనుష్క క్రిమినల్ గా మారాల్సి వస్తుంది. అసలు ఎందుకు వారు మళ్ళీ స్మగ్లింగ్ చేశారు ? అనుష్క క్రిమినల్ గా మారాడని వెనుక కారణం ఏంటి ? చివరకి ఏమైంది అనేది తెరమీద చూడాల్సిన కథ.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు సెప్టెంబర్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో రానుంది . సో థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఓటిటి లో చూడొచ్చు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.