iDreamPost
android-app
ios-app

దేవర సెకండ్ సింగిల్ లిరిక్స్ లీక్ చేసిన రామజోగయ్య శాస్త్రి!

  • Published Jul 30, 2024 | 8:47 PM Updated Updated Jul 30, 2024 | 8:47 PM

Devara Second Single Lyrics- Ramajogayya Sastry- Anirudh Ravichander: దేవర సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ నుంచి అప్ డేట్స్ మాత్రం వరుసగా వచ్చేలా ప్లాన్ చేసినట్లు ఉన్నారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్ కి వేళయ్యింది.

Devara Second Single Lyrics- Ramajogayya Sastry- Anirudh Ravichander: దేవర సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ నుంచి అప్ డేట్స్ మాత్రం వరుసగా వచ్చేలా ప్లాన్ చేసినట్లు ఉన్నారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్ కి వేళయ్యింది.

  • Published Jul 30, 2024 | 8:47 PMUpdated Jul 30, 2024 | 8:47 PM
దేవర సెకండ్ సింగిల్ లిరిక్స్ లీక్ చేసిన రామజోగయ్య శాస్త్రి!

దేవర సినిమా.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ గురించి గట్టిగానే బజ్ ఉంది. టాలీవుడ్ నుంచే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినిమా అభిమానులు ఉందరూ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంక కొరటాల శివ- తారక్ కాబోలో వస్తున్న ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా జాన్వీ కపూర్ కి ఇది తెలుగు డెబ్యూ ఫిల్మ్ కావడంతో తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మనం కొన్ని అప్ డేట్స్ చూశాం. పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంక ఫస్ట్ సింగిల్ అయితే మోత మోగించింది. ఇప్పుడు అంతా సెకండ్ సింగిల్ గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి తోడు నెట్టింట వస్తున్న లీకులు చూస్తుంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు అనిపిస్తోంది.

దేవర సెకండ్ సింగిల్ కి సంబంధించి గత రెండ్రోజులుగా నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆగస్టు 1 తర్వాత సెకండ్ సింగిల్ అనౌన్స్ మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు. అయితే అవి కేవలం పుకార్లు మాత్రమే అనుకున్నారు. కానీ, ఇప్పుడు అధికారికంగా లీకులు రావడం చూస్తుంటే.. మరో రెండ్రోజుల్లో దేవర నుంచి రెండో పాట కూడా వచ్చేస్తుంది అని అర్థమవుతోంది. ప్రస్తుతం నెట్టింట ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ఆయన కొన్ని లిరిక్స్ ని షేర్ చేసుకున్నారు. పైగా పాట ఇప్పుడే విన్నాను. చాలా బాగుంది అంటున్నారు. అయితే ఆయన పెట్టిన రిలిక్స్ చూస్తే అది దేవర పాట అని ఇట్టే చెప్పేయచ్చు. ఎందుకంటే అది హీరోయిన్ పేరిట ఉన్న లిరిక్స్ అనమాట.

దేవర నుంచి రాబోతున్న రెండో పాట డ్యూయట్ అని ఇప్పటికే చాలా మందికి క్లారిటీ వచ్చింది. ఇంక రామజోగ్య శాస్త్రి పెట్టిన లిరిక్స్ లో తంగం అనే పేరు ఉంది. అది దేవరలో జాన్వీ కపూర్ ప్లే చేస్తున్న పాత్ర పేరు. ఆ లిరిక్స్ చూస్తే.. “తంగం అంతరంగం.. హాయిగా.. ఉయ్యాలూగుతున్నట్లుంది..” అని ఆ లిరిక్స్ ఉన్నాయి. ఇంక ఇప్పుడే విన్నా.. త్వరలోనే వచ్చేస్తుందిలే అని చెప్పుకొచ్చారు. ఇంకేముంది.. అది దేవర పాట అని అంతా మాట్లాడేసుకుంటున్నారు. ఇంక తాజాగా అనిరుధ్ కూడా ఇంకో లీకు ఇచ్చాడు. దేవర హ్యాష్ ట్యాగ్ పెట్టి.. మ్యూజిక్ సింబల్స్ పెట్టేశాడు. అంటే దేవర నుంచి కొత్త పాట రాబోతోంది అని హింట్ ఇచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే.. ఇంకో రెండ్రోజుల్లో ఈ పాటకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేస్తుంది. అలాగే పాట కూడా ఒక మంచి మెలోడీ అవుతుందని అర్థమైపోతోంది. మరి.. దేవర సెకండ్ సింగిల్ ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetJojobetjojobetJojobetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet