iDreamPost
android-app
ios-app

రెండో పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ హీరోయిన్! ఫోటోలు వైరల్..

  • Published Aug 26, 2024 | 7:54 AM Updated Updated Aug 26, 2024 | 7:54 AM

Amy Jackson Wedding: గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న స్టార్ హీరోయిన్ తాజాగా తన ప్రియుడితో ఏడడుగులు వేసింది. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ జంట.

Amy Jackson Wedding: గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న స్టార్ హీరోయిన్ తాజాగా తన ప్రియుడితో ఏడడుగులు వేసింది. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ జంట.

  • Published Aug 26, 2024 | 7:54 AMUpdated Aug 26, 2024 | 7:54 AM
రెండో పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ హీరోయిన్! ఫోటోలు వైరల్..

గతకొంత కాలంగా ప్రేమలో ఉన్న స్టార్ హీరోయిన్ తాజాగా మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. అవును హీరోయిన్ అమీ జాక్సన్ రెండో పెళ్లి చేసుకుంది. హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్ విక్ ను అమీ జాక్సన్ పెళ్లి చేసుకుంది. వీరు కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారు. వీరి మ్యారేజ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

స్టార్ హీరోయిన్ అమీ జాక్సన్ రెండో పెళ్లి చేసుకుంది. హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్ విక్ తో ఏడడుగులు వేసింది. ఇటలీలో వీరి పెళ్లి వేడుకు ఘనంగా జరిగింది. కొత్త ప్రయాణం ఇప్పుడే ప్రారంభం అయ్యింది అంటూ వెడ్డింగ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ జంట.. తాజాగా పెళ్లితో ఒక్కటైయ్యారు. కాగా.. అమీ జాక్సన్ కు ఇదివరకే జార్జ్ పనియోటౌ అనే బిజినెస్ మెన్ తో పెళ్లైంది. వీరికి ఆండ్రూ అనే బాబు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు.

Amy Jackson

ఇక సౌదీ అరేబియాలో జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్ లో తొలిసారి ఎడ్ వెస్ట్ విక్ ను తొలిసారి అమీ జాక్సన్ కలిసింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ‘ఎవడు’, ఐ, 2.ఓ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆమె నటించిన మిషన్ చాప్టర్ 1(తమిళ్), క్రాక్(హిందీ) ఈ సంవత్సరంలోనే విడుదలైయ్యాయి. పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీకి సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ed Westwick (@edwestwick)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet