iDreamPost
android-app
ios-app

స్టార్ హీరోయిన్ కు ట్విన్స్ పుట్టబోతున్నారా? వైరలవుతున్న పోస్ట్!

  • Published Mar 20, 2024 | 9:45 PM Updated Updated Mar 20, 2024 | 9:45 PM

ఓ స్టార్ హీరోయిన్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ పోస్ట్ ను చూసిన నెటిజన్లు ఆమెకు ట్విన్స్ జన్మించబోతున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆమె చేసిన పోస్ట్ ఏంటి?

ఓ స్టార్ హీరోయిన్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ పోస్ట్ ను చూసిన నెటిజన్లు ఆమెకు ట్విన్స్ జన్మించబోతున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆమె చేసిన పోస్ట్ ఏంటి?

  • Published Mar 20, 2024 | 9:45 PMUpdated Mar 20, 2024 | 9:45 PM
స్టార్ హీరోయిన్ కు ట్విన్స్ పుట్టబోతున్నారా? వైరలవుతున్న పోస్ట్!

ఆమె ఓ స్టార్ హీరోయిన్.. గతంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఆ హిరోయిన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు సినీ ప్రముఖులు, నెటిజన్లు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు ఆ హీరోయిన్ కు ట్విన్స్ పుట్టబోతున్నారా? అంటూ ఆరా తీయడం మెుదలుపెడుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆ పోస్ట్ లో ఏముంది?

అమలాపాల్.. బోల్డ్ అండ్ డేరింగ్ నటి. ఛాలెంజింగ్ పాత్రలు చేస్తూ సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రెగ్నెంట్ అయ్యినట్లు ప్రకటించింది. తన ప్రియుడు జగత్ దేశాయ్ నే పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అమలాపాల్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ పోస్ట్ లో ‘టూ హ్యాపీ కిడ్స్’ అని ఓ పాపను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు అమలాపాల్ కు ట్విన్స్ పుట్టబోతున్నారా? అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Amalapaul

ఇక మరి కొందరు మాత్రం టూ హ్యాపీ కిడ్స్ అంటే ఆ పాపతో పాటుగా తనను కూడా ఓ చంటి పిల్లలా భావించి మేమిద్దరి హ్యాపీ కిడ్స్ అన్న ఉద్దేశంలో ఆ పోస్ట్ చేసిందని రాసుకొస్తున్నారు. ప్రస్తుతం బ్లెస్సీ డైరెక్షన్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి ‘ఆడుజీవితం’ అనే ప్రయోగాత్మకమైన చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటుగా ద్విజ అనే మరో మలయాళ మూవీలో చేస్తోంది. కాగా.. గతంలో మలయాళ డైరెక్టర్ విజయ్ ను వివాహం చేసుకోగా.. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు.

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)

ఇదికూడా చదవండి: వేణుస్వామి నోటిదూల.. కోహ్లీకి మంచి పెళ్ళాం ఉంది అంటూ చీప్ కామెంట్స్!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet