iDreamPost
android-app
ios-app

అఖండ 2 ఇంకెప్పుడు ? రాజాసాబ్ పరిస్థితేంటి !

  • Published Nov 14, 2025 | 11:09 AM Updated Updated Nov 14, 2025 | 11:09 AM

అఖండ 2 రిలీజ్ కు ఇంకొద్ది రోజులే సమయం ఉంది. సినిమా అదిరిపోతోంది నెవెర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ సిక్వెల్ అని మూవీ టీం ఊరిస్తున్నారు. సరే ఇంకొద్ది రోజుల్లో మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి కదా.. ఏమి జరుగుతుందో చూద్దాం అని అనుకుంటున్న క్రమంలో ఇప్పుడు మరోసారి మూవీ పోస్ట్ పోన్ వార్తలు వినిపిస్తున్నాయి.

  • Published Nov 14, 2025 | 11:09 AMUpdated Nov 14, 2025 | 11:09 AM
అఖండ 2 ఇంకెప్పుడు ? రాజాసాబ్ పరిస్థితేంటి !

అఖండ 2 రిలీజ్ కు ఇంకొద్ది రోజులే సమయం ఉంది. సినిమా అదిరిపోతోంది నెవెర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ సిక్వెల్ అని మూవీ టీం ఊరిస్తున్నారు. సరే ఇంకొద్ది రోజుల్లో మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి కదా.. ఏమి జరుగుతుందో చూద్దాం అని అనుకుంటున్న క్రమంలో ఇప్పుడు మరోసారి మూవీ పోస్ట్ పోన్ వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా డిసెంబర్ 5 న వస్తుందని.. దానికి సంబందించిన ప్రోమోలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది.

సెంబరు 5 డేట్ కు అఖండ 2 రావడం లేదని ఓ న్యూస్ అందరికి షాక్ ఇస్తుంది. అఖండ 2 మేకర్స్ సంక్రాంతి రేస్ లోకి తమ సినిమాను దింపాలని అనుకుంటున్నారట. వచ్చే ఏడాది జనవరి 9న రాజాసాబ్ రిలీజ్ కావాల్సి ఉండగా ఆ సినిమా ఇంకా వర్క్ ఫినిష్ కాలేదని ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అవుతుందేమో అని ఓ గాసిప్ కూడా వినిపిస్తుంది. ఆ ప్లేస్ లో అఖండ 2 ఉండొచ్చేమో అని అంటున్నారు. అదే జరిగితే సంక్రాంతికి మరోసారి బాలయ్య Vs చిరు పొంగల్ ఫైట్ ఉన్నట్లే. ఇప్పటికె సంక్రాంతి రేస్ లో చాలా సినిమాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ సోలో డేట్ ను వదిలేసుకొని అంతా అదే రేస్ లో పారిటిసిపేట్ చేస్తే రిస్క్ తప్పదు. అలాగే ఇటు అఖండ 2 , అటు రాజాసాబ్ సినిమాలు ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడ్డాయి. ఇక ఈసారైనా సరైన డేట్స్ అనౌన్స్ చేస్తారో లేదో.. చెప్పిన టైం కి సినిమా వస్తుందో లేదో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.