iDreamPost
android-app
ios-app

ఆసుపత్రి పాలైన హీరోయిన్ సునైన.. అసలు ఏమైంది?

  • Author ajaykrishna Updated - 08:32 AM, Sat - 21 October 23

తాజాగా పాపులర్ హీరోయిన్ ఆసుపత్రి బెడ్ పై చికిత్స పొందుతున్న ఫోటో పోస్ట్ అందరిని షాక్ కి గురిచేసింది. తెలుగు, తమిళ హీరోయిన్ సునైన గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తమిళంలో సినిమాలు చేస్తూ.. అక్కడే సెటిల్ అయిపోయింది.

తాజాగా పాపులర్ హీరోయిన్ ఆసుపత్రి బెడ్ పై చికిత్స పొందుతున్న ఫోటో పోస్ట్ అందరిని షాక్ కి గురిచేసింది. తెలుగు, తమిళ హీరోయిన్ సునైన గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తమిళంలో సినిమాలు చేస్తూ.. అక్కడే సెటిల్ అయిపోయింది.

  • Author ajaykrishna Updated - 08:32 AM, Sat - 21 October 23
ఆసుపత్రి పాలైన హీరోయిన్ సునైన.. అసలు ఏమైంది?

ఇండస్ట్రీలో ఏ సెలబ్రిటీకి ఏం జరిగినా ప్రేక్షకులు కంగారు పడుతుంటారు. అందుకు కారణం.. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా విషాద వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే కాస్త క్రేజ్ ఉన్న సెలబ్రిటీలకు ఏం జరిగినా వెంటనే ఏం జరిగిందనే ఆరాలు తీస్తుంటారు. తాజాగా పాపులర్ హీరోయిన్ ఆసుపత్రి బెడ్ పై చికిత్స పొందుతున్న ఫోటో పోస్ట్ అందరిని షాక్ కి గురిచేసింది. తెలుగు, తమిళ హీరోయిన్ సునైన గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తమిళంలో సినిమాలు చేస్తూ.. అక్కడే సెటిల్ అయిపోయింది.

ఇక సడన్ గా సునైన తన సోషల్ మీడియా పోస్ట్ లో.. హాస్పిటల్ బెడ్ పై సెలైన్ తో ఉన్న పిక్ పోస్ట్ పెట్టి.. “కొంచం టైమ్ ఇవ్వండి.. దృఢంగా తిరిగి వస్తాను” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. అసలు ఏం జరిగింది సునైనకు అని ఆరాలు తీయగా.. ఆమెకు ఏమైంది? ఎందుకు హాస్పిటల్ లో చేరింది? ఆరోగ్యం విషయం కదా.. సీరియస్ ఏమైనా ఉందా? అని ఎలాంటి వివరాలు బయటికి తెలియలేదు. ఆ పోస్ట్ చూసిన నెటిజన్స్.. సోషల్ మీడియాలో సునైన త్వరగా కోలుకోవాలని, తిరిగి సినిమాల్లోకి రావాలని కామెంట్స్ చేస్తున్నారు. కానీ.. ఆమెకు ఏమైందనే విషయం తెలిస్తే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా.. సునైన సినీ కెరీర్ తెలుగు సినిమాలతో స్టార్ట్ చేసిన సంగతి ఎంతమందికి తెలుసు. 2005లో కుమార్ vs కుమారి అనే సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఈ మహారాష్ట్ర భామ.. ఆ తర్వాత టెన్త్ క్లాస్, సంథింగ్ స్పెషల్.. ఆ తర్వాత చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత రాజరాజచోర సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత మలయాళం, కన్నడ భాషలలో సినిమాలు చేస్తూ.. తమిళంలో అడుగు పెట్టింది. ఇక ఎప్పుడైతే తమిళంవైపు వెళ్లిందో.. అప్పటినుండి అక్కడే ఎక్కువ సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సునైన ఆరోగ్యం గురించి ఫ్యాన్స్ అంతా ప్రే చేస్తున్నారు. మరి సునైన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Sunainaa Yeellaa (@thesunainaa)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom