iDreamPost
android-app
ios-app

గ్లామర్ ని అమ్ముకుంటేగానీ దిక్కు లేదా?

  • Published Jan 01, 2024 | 6:07 PM Updated Updated Jan 01, 2024 | 6:07 PM

సినీ ఇండస్ట్రీలో అందం, అభినయం రెండు ముఖ్యమే. ఈ రెండు ఉన్నవాళ్లు మాత్రమే ఇండస్ట్రీలో రాణిస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అలా ఎంతో మంది హీరోయిన్లు నార్మల్ నుంచి హాట్ షో కి మారుతుంటారు. అలాంటి వారిలో కేరళ కుట్టి చేరింది.

సినీ ఇండస్ట్రీలో అందం, అభినయం రెండు ముఖ్యమే. ఈ రెండు ఉన్నవాళ్లు మాత్రమే ఇండస్ట్రీలో రాణిస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అలా ఎంతో మంది హీరోయిన్లు నార్మల్ నుంచి హాట్ షో కి మారుతుంటారు. అలాంటి వారిలో కేరళ కుట్టి చేరింది.

  • Published Jan 01, 2024 | 6:07 PMUpdated Jan 01, 2024 | 6:07 PM
గ్లామర్ ని అమ్ముకుంటేగానీ దిక్కు లేదా?

లాంగ్వేజ్ ఏదైనప్పటికీ కూడా హీరోయిన్స్ విషయంలో గ్లామర్ అన్నది పెద్ద శాపం ప్లస్ వరం కూడా. బాటిల్స్ బాటిల్స్ గ్లిజరిన్ వాడివాడి ఏడుపు నటిగా, గొప్ప ఫెరఫార్మర్ గా పేరు తెచ్చుకున్నవాళ్ళు గతంలో లెక్కలేనంతమంది ఉన్నారు. కానీ అప్పుడు ఇప్పుడు కూడా గ్లామర్ కున్న గిరాకీ, మార్కెట్, డిమాండ్, క్రేజ్ మరే ఇతర విధానానికి ఉండదు గాక ఉండదు. ఈ మధ్యనే సౌతిండియన్ సూపర్ స్టార్ మీనా ఐ డ్రీమ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆ ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ గ్లామర్ హీరోయిన్లను చూస్తే తనకు చాలా కోపంగా ఉండేదని, వాళ్ళ ఇచ్చిన ఇంపార్టెన్స్, ఫస్ట్ హేండ్ ట్రీట్మెంట్ తనకెప్పుడూ కెరీర్లో ఉండేది కాదని తెలిపారు. అందుకే తను కూడా మాస్ ప్లస్ గ్లామర్ గెటప్స్ వేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెప్పింది. అంటే గ్లామర్ గెటప్ లో హాఫ్ న్యూ*డ్ డ్రెసులో, టూ పీస్ సూట్లు….వీటన్నిటి కారణంగా హీరోయిన్లు ఎక్కువ మాస్ ఇమేజ్ ని సంపాదించుకుంటారు. ఆ మాస్ ఇమేజ్ ఉన్న్ హీరోయిన్లనే నిర్మాతలు బుక్ చేస్తారు. మాస్ హీరోయిజం పండాలంటే ఇటువంటి మాస్ కిక్కిచ్చే హీరోయిన్లే ముఖ్యమని ఆమె చెప్పుకొచ్చారు.

sada

అందుకే సావిత్రిగారికి లక్షరూపాయలు ఇస్తే.. చిటచిటపట చినుకులు లాంటి పాటల్లో ఒళ్ళంతా తడుపుకుని నటించినా, బి. సరోజదేవికి కూడా ఒక రూపాయి అంటే లక్షా ఒక రూపాయి అనమాట ఇచ్చి మరీ నిర్మాతలు బుక్ చేసేవారు. అది గ్లామర్ స్ట్రోక్ అంటే. ఇప్పుడు హీరోయిన్లు కూడా గ్లామర్ని పెట్టుబడిగా పెట్టుకోకపోతే, అడ్రస్ లేకుండా అయిపోతామనే హార్డ్ డెసిషన్కొ వచ్చేసి, హాట్ హాట్ గా కనిపించాలనే తాపత్రయంలో గడుపుతన్నారు. జయం సినిమాతో ఎంటర్ అయిన సదా నుంచి, గోకులంలో  సీతలో పరిచయం అయిన రాశి నుంచి, నిన్న మొన్నటి అనుపమ పరమేశ్వర్ వరకూ గ్లామర్ పిచ్చిలోనే లాక్ అయి ఉన్నారు. అందుకే డిజే టిల్లు పార్ట్ టు, టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్దూ జొన్నలగడ్డతో పాటు నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ కూడా హాట్ హాట్ గా కనిపించి, మాస్ మతి పొగొట్టే పనిలో పడిందని తెలుస్తోంది.

Anupama

కొంతవరకూ స్టాండర్డ్ ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేయడానికి ఒప్పుకుంటూ వచ్చిన అనుపమ  ఇప్పటివరకూ ఎవ్వరికీ ఇవ్వలేదు. చూడండి కావాలంటే కొత్త సంవత్సరం సందర్భంగా ప్రొడక్షన్ టీం ఒక పొస్టర్ విడుదల చేసింది. ఆ పోస్టర్ విడుదలై సినిమా మీద వాడైనా వేడిని పుట్టించింది. కాకపోతే ఎక్కడో ఒకటో అరో తప్పితే మిగతి వాళ్ళంతా గ్లామర్ని ఆశ్రయించి, రెండింటికీ చెడ్డ రేవడి అయిన బాపతే ఎక్కువమంది. సదా సినిమాలు లేకుండా పోయే, రాశి దాదాపుగా అదే పరిస్థితి. చూడాలి మరి అనుమమ ఈ ఛాలెంజ్ని తట్టుకుని ఎలా సక్సెస్ అవుతుందో మరి?

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom