iDreamPost
android-app
ios-app

వీడియో: చేతికర్ర సాయంతో నడుస్తున్న నటి కాజోల్‌.. ఏమైందంటే?

  • Published Aug 17, 2023 | 9:53 PM Updated Updated Aug 17, 2023 | 9:53 PM
  • Published Aug 17, 2023 | 9:53 PMUpdated Aug 17, 2023 | 9:53 PM
వీడియో: చేతికర్ర సాయంతో నడుస్తున్న నటి కాజోల్‌.. ఏమైందంటే?

నటి కాజోల్ ఇప్పుడు చేతి కర్ర సాయంతో నడుస్తోంది. ఇంట్లో నుంచి బయటకు చేతి కర్రతో నడుస్తూ కారు ఎక్కింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ వీడియోను చూసిన ఆమె అభిమానులు కాజోల్ కు ఏం జరిగింది అంటూ ఆందోళనకు గురవుతున్నారు. అసలు నటి కాజోల్ కాలుకు ఏమైంది? చేతి కర్ర సాయంతో నడవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నటి కాజోల్.. బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుపుచ్చుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ చేతి కర్ర సాయంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ వీడియోను చూసిన ఆమె అభిమానులు ఆందోళనలకు గురవుతున్నారు. మా అభిమాన హీరోయిన్ కాజోల్ కు ఏం జరిగిందంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో పాటు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇటీవల ఆమె కాలుకు పెద్ద గాయమైందని, దీని కారణంగానే ఇలా చేతి కర్ర సాయంతో నడుస్తుందని తెలుస్తుంది. ఇకపోతే, నటి కాజోల్ ప్రస్తుతం దో పట్టి అనే మూవీలో హీరోయిన్ కృతిసనన్ తో కలిసి నటిస్తోంది. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Snehkumar Zala (@snehzala)

ఇది కూడా చదవండి: క‌మ‌ల్ సినిమాలో ర‌జ‌నీకాంత్‌? మణిరత్నం పెద్ద ప్లాన్ వేశాడు!

Jojobet GirişJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş