iDreamPost
android-app
ios-app

నటి గౌతమి కూతుర్ని ఎప్పుడైనా చూశారా.. హీరోయిన్ లుక్ కు ఏమాత్రం తీసిపోదు

  • Published Jul 30, 2024 | 2:00 AM Updated Updated Jul 30, 2024 | 2:00 AM

Gauthami: నటి గౌతమి కూతురు సుబ్బలక్ష్మి గత కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీకి పై అడుగులు వేస్తుందనే టాక్ వినిపిస్తునే ఉంది. కానీ, అదేప్పుడు అనేది క్లారిటీ లేదు. పైగా సుబ్బలక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు శిక్షణ కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఇంతకి ఈ భామ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే షాక్ అవుతారు.

Gauthami: నటి గౌతమి కూతురు సుబ్బలక్ష్మి గత కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీకి పై అడుగులు వేస్తుందనే టాక్ వినిపిస్తునే ఉంది. కానీ, అదేప్పుడు అనేది క్లారిటీ లేదు. పైగా సుబ్బలక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు శిక్షణ కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఇంతకి ఈ భామ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే షాక్ అవుతారు.

  • Published Jul 30, 2024 | 2:00 AMUpdated Jul 30, 2024 | 2:00 AM
నటి గౌతమి కూతుర్ని ఎప్పుడైనా చూశారా.. హీరోయిన్ లుక్ కు ఏమాత్రం తీసిపోదు

ఇండస్ట్రీలో సెబ్రిటీస్ కిడ్స్ ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఎందుకంటే.. దశాబ్ధ కాలం నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ కిడ్స్ ఇండస్ట్రీవైపు అడుగులు వేస్తునే ఉన్నారు. అయితే ఈ జర్నీలో కొంతమంది రెండు మూడు సినిమాలతో గుర్తింపు తెచ్చుకొని కనుమరుగైనా.. మరి కొందరు మాత్రం నటులుగా గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఈ క్రమ్ంలోనే.. తాజాగా మరో స్టార్ నటి కూడా తన కూతుర్ని వెండితెరకు పరిచయం చేయాలని సన్నద్ధం చేస్తుంది. మరీ ఆమె ఎవరో కాదు.. 90 దశకంలో దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి ‘గౌతమి’. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఎందుకంటే.. దాదాపు . తెలుగుతో పాటు తమిళ్‌, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది గౌతమి. ఈ నేపథ్యంలోనే అప్పటిలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ నటి కూతురు సుబ్బలక్ష్మిని వెండితెరపై పరిచయం చేసేందుకు సిద్ధమవుతుంది. ఇంతకి గౌతమి కూతురు సుబ్బలక్ష్మి ఇప్పుడు ఎలా ఉందో తెలుస్తే ఆశ్చర్యపోతారు.

నటి గౌతమి కూతురు ‘సుబ్బలక్ష్మి’ గత కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీకి పై అడుగులు వేస్తుందనే టాక్ వినిపిస్తునే ఉంది కానీ, అదేప్పుడు అనేది క్లారిటీ లేదు. పైగా సుబ్బలక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు శిక్షణ కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక అందుకు తగ్గట్టుగానే ఈ భామ తరుచు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరెస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులను ఫిదా చేస్తోంది. ఇక సుబ్బలక్ష్మి లేటెస్ట్ లుక్స్ చూసిన నెటిజన్స్ హీరోయిన్ లుక్ కు ఏమాత్రం తీసిపోదని, చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. వెండితెరకు ఎప్పుడు పరిచయమవుతుందని ప్రశ్నిస్తున్నారు. మరి, ఒకవేళ సుబ్బలక్ష్మి త్వరలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే తెలుగులోనే, తమిళ్ లో ఇస్తుందో అనేది చూడాల్సిందే.

ఇదిలా ఉంటే.. సుబ్బలక్ష్మి నటి గౌతమి, వ్యాపార వేత్త సందీప్ భాటియాకు జన్మించింది. అయితే కూతురు పుట్టిన ఏడాదికే గౌతమి తన భర్తతో విడిపోయింది.  ఇక భర్తతో విడిపోయిన తర్వాత  సింగల్ మదర్ గానే తన కూతురి అలనా పాలానా చూసుకున్న గౌతమి.. ఆ తర్వాత నటుడు కమల్ హాసన్ తో 2004 నుంచి 2016 వరకు సహజీవనం చేసింది. కానీ, ఆ బంధంకు కూడా స్వస్తి పలికింది. ఇక ఆ తర్వాత క్యాన్సర్ బారీన పడినా కుంగిపోక దైర్యంగా క్యాన్సర్ ను జయించి అడపా దడపా సినిమాల్లో వయసుకు తగ్గట్టు పాత్రలతో అలరిస్తుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు  తన కుమార్తె సుబ్బలక్ష్మిని వెండితెరపై పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తుంది. మరీ, గౌతమి కూతురు సుబ్బలక్ష్మి లేటెస్ట్ లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş