iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. చాలామంది కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్!

  • Published Jul 19, 2024 | 6:00 AM Updated Updated Jul 19, 2024 | 6:00 AM

Pic Talk: పై ఫోటోలో అమ్మతో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈ చిన్నారి ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్. అయితే ఈమె చేసింది తక్కువ సినిమాలే కానీ, స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఈమెకు మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా యూజర్స్ కు ఈమె ఎవరో ఇట్టే కనిపెట్టాగలరు. 

Pic Talk: పై ఫోటోలో అమ్మతో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈ చిన్నారి ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్. అయితే ఈమె చేసింది తక్కువ సినిమాలే కానీ, స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఈమెకు మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా యూజర్స్ కు ఈమె ఎవరో ఇట్టే కనిపెట్టాగలరు. 

  • Published Jul 19, 2024 | 6:00 AMUpdated Jul 19, 2024 | 6:00 AM
ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. చాలామంది కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్!

ఇండస్ట్రీలో అవకాశాలకు కొదవే ఉండదు. అందుకే చాలామంది ఏదో ఒక చిన్న పాత్రలో అయినా వెండితెరపై మెరవలని ఆశ పడుతుంటారు. ఈ క్రమంలోనే కొంతమంది యాక్టర్స్ మొదట చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులకు పరిచయమవుతారు. కానీ, అవే వారిని అనుకోకుండా పెద్ద స్టార్స్ గా ఎదిగాలా చేస్తుంది. మరి కొందర్నీ ఓవర్ నైట్ స్టార్స్ గా మారుస్తుంది. అయితే ఇలా ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే స్టార్స్ ఎదిగిన వారిలో కొంతమంది మొదట షార్ట్ ఫిల్మిస్, బుల్లితెర ద్వారా పరిచయమైన నటి, నటులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి కూడా ఒకరు. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా.. ఈ చిన్నారి ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్. అయితే ఈమె చేసింది తక్కువ సినిమాలే కానీ, స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఈమెకు మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా యూజర్స్ కు ఈమె ఎవరో ఇట్టే కనిపెట్టాగలరు.

ఇంతకి పై ఫోటోలో అమ్మతో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారిగా ఉన్నా ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.. అయితే ఈమెను గుర్తుపట్టాడం కష్టమే. అందుకోసం ఓ చిన్న క్లూ కూడా ఇస్తున్నాం. ఈమె ఓ సినిమాలో ఏకంగా నగ్నంగా నటించి అందర్నీ షాక్ ఇచ్చిది. పైగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ డ్రీమ్ గర్ల్. ఎవరో కనిపెట్టారా.. మరి ఆమె ఎవరో కాదు.. ‘బ్రిగిడా సాగ’. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ, సోషల్ మీడియా యూజర్స్ కు మాత్రం ఈ క్రేజీ హీరోయిన్ సుపరిచితమే. అయితే ఈమె మొదటగా బుల్లితెరపై అలరించేంది. ఈ క్రమంలోనే.. వెండితెరపై విశాల్ హీరోగా నటించిన ‘అయోగ్య’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది బ్రిగిడా.

ఆ తర్వాత ‘ఇరవిన్ నిజాల్’ అనే సినిమాలో కూడా నటించింది. కాగా, ఈ సినిమాలో బ్రిగిడా నగ్నంగా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. పైగా ఇందులో చిలకమ్మ అనే పాత్ర పోషించింది. అయితే తాను హీరోయిన్ గా పరిచయం చేసిన పార్తీబన్ కాబట్టి, ఆయన కోసమే ఈ సినిమాలో నగ్ననంగా నటించానని అప్పటిలో బ్రిగిడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ అమ్మడు టాలీవుడ్ లో కూడా సిందూరం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. సినిమాలకన్నా, సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫుల్ ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే తరుచు ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుది. ఈ మేరకు తాజాగా బ్రిగిడా తన అమ్మతో ఉన్న చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్ బ్రిగిడా చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/