iDreamPost
android-app
ios-app

Andrea Jeremiah: వయసులో ఆ కోరిక కలిగింది.. స్టార్ హీరోయిన్ ఆండ్రియా షాకింగ్ కామెంట్స్!

  • Published Feb 02, 2024 | 3:29 PM Updated Updated Feb 02, 2024 | 3:29 PM

తాజాగా ఓ ఇంటర్వ్యలో పాల్గొన్న స్టార్ హీరోయిన్ కమ్ సింగర్ ఆండ్రియా తనకు వయసులో ఉన్నప్పుడు ఆ కోరిక కలిగింది.. కానీ ఇప్పుడు లేదని ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యలో పాల్గొన్న స్టార్ హీరోయిన్ కమ్ సింగర్ ఆండ్రియా తనకు వయసులో ఉన్నప్పుడు ఆ కోరిక కలిగింది.. కానీ ఇప్పుడు లేదని ఆసక్తికర కామెంట్స్ చేసింది.

  • Published Feb 02, 2024 | 3:29 PMUpdated Feb 02, 2024 | 3:29 PM
Andrea Jeremiah: వయసులో ఆ కోరిక కలిగింది.. స్టార్ హీరోయిన్ ఆండ్రియా షాకింగ్ కామెంట్స్!

సాధారణంగా హీరోలు, హీరోయిన్స్ సినిమా వేడుకల్లో, ఇంటర్వ్యూల్లో పలు షాకింగ్ కామెంట్స్ చేస్తుంటారు. ఇక ఆ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా.. ట్రోల్స్ కు కూడా గురవుతూ ఉంటాయి. కానీ మరికొందరు మాత్రం కొన్ని బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇస్తుంటారు. ఇలా బోల్డ్ గా ఉండే హీరోయిన్స్ లో ముందువరుసలో ఉంటుంది స్టార్ హీరోయిన్ ఆండ్రియా. సింగర్ గానే కాకుండా నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. కానీ అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోయింది. కాగా.. తాజాగా ఓ ఇంటర్వ్యలో పాల్గొన్న ఆండ్రియా వయసులో ఉన్నప్పుడు ఆ కోరిక కలిగింది.. కానీ ఇప్పుడు లేదని ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఆండ్రియా జెర్మియా.. 2005 వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ, కార్తీ నటించిన యుగానికి ఒక్కడు సినిమా ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒకటి, అర సినిమాల్లో ఛాన్స్ లు వచ్చినప్పటికీ.. అవి పెద్దగా ఆడకపోవడంతో.. మరిన్ని ఛాన్స్ లు రాలేదు. కమల్ హాసన్ నటించిన విశ్వరూపం మూవీలో ఆండ్రియా కీ రోల్ చేసింది. దాంతో పాటుగా సునీల్ కు జోడీగా తడాఖా అనే మూవీలో నటించింది. లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ సైంధవ్ లో ఈ ముద్దుగుమ్మ నటించిన విషయం తెలిసిందే. సినిమాలతో పాటుగా పలు వివాదాలతో ఈ బ్యూటీ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండ్రియా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

“అమ్మాయిలకు ఒక ఏజ్ అంటూ వచ్చాక పెళ్లి చేసుకోవాలనే కోరిక కలుగుతుంది. నాక్కూడా 30 ఏళ్ల వయసులో వివాహం చేసుకోవాలనే కోరిక కలిగింది. ఆ వయసులో అలా అనిపించింది కానీ.. ఇప్పుడు ఆ ఆలోచన లేదు. ఆ ఏజ్ నేను దాటిపోయాను. ప్రస్తుతం సింగిల్ గా లైఫ్ ను ఎంతో సంతోషంగా లీడ్ చేస్తున్నాను. నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. దాంతో పెళ్లిపై ఆలోచనలు మళ్లడంలేదు” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఆండ్రియా. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సింగిల్ గానే ఉండటానికి ఆమె ఇష్టపడుతోందని అర్థమవుతుందని నెటిజన్లు రాసుకొస్తున్నారు. మరి ఆండ్రియా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: పూనమ్ పాండే మృతికి కారణమైన వ్యాధి ఏంటి? అంత డేంజరా?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom