iDreamPost
android-app
ios-app

‘ఫౌజీ’ లో బాలీవుడ్ పాపులర్ హీరో

  • Published Sep 18, 2025 | 11:52 AM Updated Updated Sep 18, 2025 | 11:52 AM

డార్లింగ్ అప్ కమింగ్ లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్నాయిలే కానీ.. ఏది ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. కొన్ని ప్రీ ప్రొడక్షన్ లో ఉంటె కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇంకొన్ని సెట్స్ మీద ఉన్నాయి. కానీ ఏ సినిమా ఎంతవరకు వచ్చింది అనే క్లారిటీ మాత్రం ఇప్పటివరకు ఎవరికీ లేదు.

డార్లింగ్ అప్ కమింగ్ లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్నాయిలే కానీ.. ఏది ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. కొన్ని ప్రీ ప్రొడక్షన్ లో ఉంటె కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇంకొన్ని సెట్స్ మీద ఉన్నాయి. కానీ ఏ సినిమా ఎంతవరకు వచ్చింది అనే క్లారిటీ మాత్రం ఇప్పటివరకు ఎవరికీ లేదు.

  • Published Sep 18, 2025 | 11:52 AMUpdated Sep 18, 2025 | 11:52 AM
‘ఫౌజీ’ లో బాలీవుడ్ పాపులర్ హీరో

డార్లింగ్ అప్ కమింగ్ లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్నాయిలే కానీ.. ఏది ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. కొన్ని ప్రీ ప్రొడక్షన్ లో ఉంటె కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇంకొన్ని సెట్స్ మీద ఉన్నాయి. కానీ ఏ సినిమా ఎంతవరకు వచ్చింది అనే క్లారిటీ మాత్రం ఇప్పటివరకు ఎవరికీ లేదు. ఎదో అప్పుడప్పుడు దర్శక నిర్మాతలు ఈ సినిమాల గురించి చెబుతూ ఉంటె.. ఆ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇప్పుడు ఫౌజీ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తుంది.

ఫౌజీ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. దీనితో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. పైగా ప్రభాస్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండడంతో సినిమా మీద బానే అంచనాలు పెట్టుకున్నారు. అయితే వీటి గురించి కాసేపు పక్కన పెట్టేస్తే ఈ సినిమాలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నారని టాక్. ఆ హీరో ఎవరంటే బాలీవుడ్ స్టార్ నటుడు అభిషేక్ బచ్చన్. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించనున్నారట.

సినిమా కథ అంతా కూడా ఓ పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో నడుస్తూ ఉంటుంది. సో అభిషేక్ క్యారెక్టర్ కూడా ఇదే బ్యాక్డ్రాప్ లో ఉండే అవకాశం ఉందని టాక్. ప్రభాస్ అభిషేక్ కాంబినేషన్ అంటే ఇక హిస్టరీ బ్రేక్ చేసేలా ఉంటుందని అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫౌజీతో పాటుగా స్పిరిట్ మూవీ కూడా చేస్తున్నాడు డార్లింగ్ ఆ తర్వాత సలార్ 2 , కల్కి 2 ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఇంకొద్ది నెలల్లో రాజాసాబ్ రిలీజ్ కూడా ఉంది. ఇక ఈ సినిమాల నుంచి ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.