iDreamPost
android-app
ios-app

2026 మార్చి లో బాక్స్ ఆఫీస్ దగ్గర మహా యుద్ధమే

  • Published Dec 09, 2025 | 1:22 PM Updated Updated Dec 09, 2025 | 1:22 PM

ఇంకా 2025 ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ నెలలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కూడా రిలీజ్ అయితే.. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ జయాపజయాల లిస్ట్ రెడీ అవుతుంది. ఇక మరోవైపు 2026 లో రావాల్సిన సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. సంక్రాంతికి ఏ ఏ సినిమాలు రిలీజ్ కానున్నాయి అనే క్లారిటీ ఈపాటికే వచ్చేసింది. ఇక ఆ తర్వాత సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది.

  • Published Dec 09, 2025 | 1:22 PMUpdated Dec 09, 2025 | 1:22 PM
2026 మార్చి లో బాక్స్ ఆఫీస్ దగ్గర మహా యుద్ధమే

ఇంకా 2025 ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ నెలలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కూడా రిలీజ్ అయితే.. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ జయాపజయాల లిస్ట్ రెడీ అవుతుంది. ఇక మరోవైపు 2026 లో రావాల్సిన సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. సంక్రాంతికి ఏ ఏ సినిమాలు రిలీజ్ కానున్నాయి అనే క్లారిటీ ఈపాటికే వచ్చేసింది. ఇక ఆ తర్వాత సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. మార్చి నుంచే ఈ హడావిడి మొదలవుతుంది. అందుకే దర్శక నిర్మాతలు మార్చి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.

అందులో రామ్ చరణ్ పెద్ది సినిమా మార్చి 27న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అదే సమయానికి నాని ‘ప్యారడైజ్’ మూవీ కూడా రిలీజ్ కానుంది. అయితే ఇందులో ఏది వెనక్కు తగ్గుతుంది అనేది రిలీజ్ టైం వచ్చేవరకు తెలీదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌` చిత్రాన్నీ మార్చిలోనే విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. కానీ దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలీదు. అలా మార్చ్ నెలను టార్గెట్ చేస్తూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలే లైన్ లో ఉన్నాయి.

ఇక ఇవి కాకుండా కన్నడ నుంచి యష్ టాక్సిక్ సినిమా కూడా ఇదే నెలలో రాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. యష్ సినిమాలకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో తెలియనిది కాదు. మార్చి 19 న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా మార్చి అంతా కూడా భారీ సినిమాలతో ఆక్యుపై అయింది. వీటిలో ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతుంద రిలీజ్ టైం వచ్చేంత వరకు తెలీదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.