iDreamPost
android-app
ios-app

ఒక్క రోజే OTT లో 15సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్

  • Published Sep 05, 2025 | 12:55 PM Updated Updated Sep 05, 2025 | 12:55 PM

ఈ వారం థియేటర్ లో లిటిల్ హార్ట్స్ , ఘాటీ , మదరాసి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో లిటిల్ హార్ట్స్ సినిమాకు మంచి బజ్ వినిపిస్తుంది. యూత్ ఫుల్ ఫ్యామిలీ కామిడి ఎంటర్టైనర్ అనే రివ్యూస్ వినిపిస్తున్నాయి. ఇక ఇదంతా ఇలా ఉంచితే థియేటర్ లో సినిమాలతో పాటు ఓటిటి లో కూడా ఈ వారం మంచి కంటెంట్ రిలీజ్ అవుతుంది. ఈవాళ ఒక్కరోజే ఓటిటి లో 15 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

  • Published Sep 05, 2025 | 12:55 PMUpdated Sep 05, 2025 | 12:55 PM
ఒక్క రోజే OTT లో 15సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్

ఈ వారం థియేటర్ లో లిటిల్ హార్ట్స్ , ఘాటీ , మదరాసి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో లిటిల్ హార్ట్స్ సినిమాకు మంచి బజ్ వినిపిస్తుంది. యూత్ ఫుల్ ఫ్యామిలీ కామిడి ఎంటర్టైనర్ అనే రివ్యూస్ వినిపిస్తున్నాయి. ఇక ఘాటీ సినిమాకు ప్రస్తుతం మిక్సెడ్ టాక్ వినిపిస్తుంది. ఓ రోజు పోతే కానీ అసలు రివ్యూస్ బయటకు రావు. ఇక ఇదంతా ఇలా ఉంచితే థియేటర్ లో సినిమాలతో పాటు ఓటిటి లో కూడా ఈ వారం మంచి కంటెంట్ రిలీజ్ అవుతుంది. ఈవాళ ఒక్కరోజే ఓటిటి లో 15 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

అమెజాన్ ప్రైమ్ వీడియో :

1)కన్నప్ప

2) ది నేక్డ్ గన్

3)నో బడీ 2

4) శోషానా

5) ఫోక్ టేల్స్

6) బన్ బట్టర్ జామ్ (తమిళ్ మూవీ )

నెట్ ఫ్లిక్స్ :

7)వెన్స్ డే సీజన్ -2

8)ఫాల్ గయ్

9)స్ట్రేంజ్ ఫ్రీక్వెన్సీస్

10)టాంబ్ వాచర్

11) ఇన్స్పెక్టర్ జిండే

12)క్వీన్ మాంటిస్

జీ5:

13) ఆంఖోన్ కి గుస్తాన్ కియాన్

పారామౌంట్ ఓటిటి :

14)ది వెడ్డింగ్ బ్యాంకెట్ : సెప్టెంబర్ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ :

15)లిలో అండ్ స్టిచ్

వీటీలో బన్ బటర్ జామ్ , కన్నప్ప సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.