iDreamPost
android-app
ios-app

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన.. స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో తెలుసా?

  • Published Mar 07, 2024 | 1:36 PM Updated Updated Mar 07, 2024 | 1:36 PM

ఒకప్పుడు మంచి హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ ఇప్పుడు పూర్తిగా గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఇంతకి ఆమె ఎవరంటే..

ఒకప్పుడు మంచి హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ ఇప్పుడు పూర్తిగా గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Mar 07, 2024 | 1:36 PMUpdated Mar 07, 2024 | 1:36 PM
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన.. స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో తారలకు ఎప్పుడు కొదవే ఉండదు. ఎంతోమంది హీరోయిన్లు వేరే ఇండస్ట్రీల నుంచి ఇక్కడకు వచ్చి అలరిస్తు మంచి గుర్తుంపును తెచ్చుకుంటారు. అలాగే మంచి సక్సెస్ ఫుల్ విజాయాల్లో నటిస్తూ స్టార్ స్టేటస్ ను కూడా సంపాదించుకుంటారు. కానీ, కొంతమంది మాత్రం హిట్ మూవీలను చేసిన సరే కొన్ని రోజులకు ఇండస్ట్రీలో కనుమరుగైపోతుంటారు. అయితే అలా కనుమరుగవ్వడానిక కారణాలు కూడా చాలానే ఉంటాయి. ఎందుకంటే.. కొందరు వివాహం చేసుకొని నటనకు ఎండ్ కార్డ్ వేస్తే.. మరికొందరు మాత్రం కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోక.. సరైన అకాశాలు అందిపుచ్చుకోక ఇండస్ట్రీకి దూరమవుతారు. అయితే తాజాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ హీరోయిన్ కూడా ఆ కోవకు చెందినదే. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ 18 ఏళ్ల క్రితం టాలీవుడ్ హిట్ మూవీలో హీరోయిన్ గా నటించింది. కానీ, ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకి ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ పేరు ‘శరణ్య నాగ్’. ఈ పేరు వినగానే ఈమె ఏదో మనకు బాగా ఓ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా ఏదంటే ’10th క్లాస్’. ఈ సినిమా 2006లో రిలీజైంది. ఆ సినిమాలో హీరోయిన్ గా చేసిన ఈ శరణ్య పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఒక్కరే. చెన్నైలో పుట్టి పెరిగిన శరణ్య.. 1998లోనే చైల్డ్ ఆర్టిస్టుగా ‘కాదల్ కవితై నీ వరువాయ్ ఎన్న’ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 2003లో ఈ బ్యూటీ నటిగా మారింది. అలా అదే ఏడాది తెలుగులో వచ్చిన ‘నీ మనసు నాకు తెలుసు’ అనే ద్విభాషా చిత్రంలో కాలేజీ స్టూడెంట్‌గా నటించింది. ఇక దీని తర్వాత ఈ అమ్మాడు వరుసగా హీరోయిన్ గా నటించే అకాశాలను చేజిక్కించుకుంది. ఈ క్రమంలోనే.. ‘ప్రేమిస్తే’ సినిమాలో నటించింది. అలాగే ’10th క్లాస్’ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా మంచి హిట్ అందుకున్న సరే ఆ తర్వాత శరణ్యకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాదాపు అక్కడికి ఏడేళ్ల తర్వాత మళ్లీ ప్రేమ ఒక మైకం అనే తెలుగు సనిమాలో ఓ సహాయ పాత్ర చేసింది. ఇక 2014 నుంచి ఈమె పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది.

అలా సినిమాలకు దూరమైన శరణ్య పెళ్లి చేసుకుని మ్యారెజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. అయితే సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తరుచు ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ని అలరిస్తోంది. అయితే టీనేజ్ లో ఈ ముద్దుగుమ్మను చూసిన సినీ ప్రేక్షకులు.. మళ్లీ ఇప్పుడు ఇలా చూసేసరికి గుర్తుపట్టాలేకపోయారు. అంతేకాకుండా.. ప్రేమిస్తే సినిమా హీరోయిన్ శరణ్య ఈమె ఒకటేనా అని ఆశ్చర్యపోతున్నారు. మరి, టీనేజ్ లో ఎంతో అందంగా ఉన్న శరణ్య ప్రస్తుత లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sharanya Nagh (@sharanya_nagh)

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetjojobetMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabetHoliganbetJojobetHoliganbetJojobetHoliganbetJojobet GirişJojobet Giriş