iDreamPost
android-app
ios-app

ప్యూర్ గూస్బంప్స్ తెప్పిస్తున్న ఎపిక్ ట్రైలర్

  • Published Oct 25, 2025 | 11:20 AM Updated Updated Oct 25, 2025 | 11:20 AM

కొన్ని సినిమాలు రావడానికి టైం తీసుకున్నా సరే చరిత్రలో నిలిచిపోయేలా ఉంటాయి. మరి కొన్ని ఇండస్ట్రీ తలరాతలనే మార్చేలా ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ తరానికి చెందిన అలాంటి సినిమానే బాహుబలి. మాహిష్మతి సామ్రాజ్యం , కట్టప్ప ,భల్లాలదేవ , దేవసేన ఇలా ఒకటేంటి సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రతి ఒక్కరి మైండ్ లో బాగా రిజిస్టర్ అయిపోయింది.

  • Published Oct 25, 2025 | 11:20 AMUpdated Oct 25, 2025 | 11:20 AM
ప్యూర్ గూస్బంప్స్ తెప్పిస్తున్న ఎపిక్ ట్రైలర్

కొన్ని సినిమాలు రావడానికి టైం తీసుకున్నా సరే చరిత్రలో నిలిచిపోయేలా ఉంటాయి. మరి కొన్ని ఇండస్ట్రీ తలరాతలనే మార్చేలా ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ తరానికి చెందిన అలాంటి సినిమానే బాహుబలి. మాహిష్మతి సామ్రాజ్యం , కట్టప్ప ,భల్లాలదేవ , దేవసేన ఇలా ఒకటేంటి సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రతి ఒక్కరి మైండ్ లో బాగా రిజిస్టర్ అయిపోయింది. కొన్ని వందల సార్లు ఈ సినిమాను టెలివిజన్స్ లో చూసినా.. బిగ్ స్క్రీన్ మీద మళ్ళీ రిలీజ్ అంటే స్ట్రెయిట్ రిలీజ్ అంత ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు.

రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ మూవీ.. పాన్ ఇండియా అనే పదాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిందన్న మాట ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. తెలుగు మూవీ పాన్ ఇండియా రికార్డ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. ఇంకా బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అనే అంటున్నారు. ఇక ఇప్పుడు . ముందు రెండు భాగాల్లో లేని సీన్స్ ను యాడ్ చేసి సరికొత్త కథగా అక్టోబర్ 31 న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ బాహుబలి ఎపిక్ వెర్షన్ కు సంబందించిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విపరీంతంగా ఇంప్రెస్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు హుబలి ది ఎపిక్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ మూవీలో ప్రతి ఫ్రెమ్ , ప్రతి డైలాగ్ అందరికి తెలుసు. అయినా సరే ఈ ట్రైలర్ ను కొత్త సినిమా ట్రైలర్ లానే చూస్తున్నారు ఆడియన్స్. ఈ సినిమా రీ రిలీజ్ ల రికార్డులను తిరగరాస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.