iDreamPost
android-app
ios-app

13 వేల దుస్తుల అలమార 2300కే! ఇది మీకు ఎంతో అవసరమైన వస్తువు

  • Published Aug 03, 2024 | 12:00 AM Updated Updated Aug 03, 2024 | 12:00 AM

Plastic Wardrobe Organiser For Clothes, Books Storage: ఇంట్లో పిల్లల బట్టలు, స్టేషనరీ వస్తువులు, పుస్తకాలు వంటివి పెట్టుకోవాలంటే ప్రత్యేకంగా అలమార ఉండాలి. మిగతా వాటిలో కలిపి పెట్టేస్తే కలిసిపోయి గందరగోళంగా ఉంటుంది. అందుకోసమే మీకు ఈ ప్లాస్టిక్ వార్డ్రోబ్ అందుబాటులో ఉంది.

Plastic Wardrobe Organiser For Clothes, Books Storage: ఇంట్లో పిల్లల బట్టలు, స్టేషనరీ వస్తువులు, పుస్తకాలు వంటివి పెట్టుకోవాలంటే ప్రత్యేకంగా అలమార ఉండాలి. మిగతా వాటిలో కలిపి పెట్టేస్తే కలిసిపోయి గందరగోళంగా ఉంటుంది. అందుకోసమే మీకు ఈ ప్లాస్టిక్ వార్డ్రోబ్ అందుబాటులో ఉంది.

  • Published Aug 03, 2024 | 12:00 AMUpdated Aug 03, 2024 | 12:00 AM
13 వేల దుస్తుల అలమార 2300కే! ఇది మీకు ఎంతో అవసరమైన వస్తువు

టెక్స్ ఆర్ఓ కంపెనీకి చెందిన ప్లాస్టిక్ బట్టల అలమార ఒకటి ఆఫర్ లో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. చక్కగా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ ప్లాస్టిక్ అలమార ఉపయోగపడుతుంది. నీట్ గా ఉంచుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దుస్తులు మాత్రమే కాకుండా.. దీన్ని వేరే వస్తువులను స్టోర్ చేసుకునేందుకు కూడా వాడుకోవచ్చు. పుస్తకాలు పెట్టుకోవచ్చు. వంట సామాన్లు పెట్టుకోవచ్చు. పిల్లల ఆట వస్తువులు, స్టేషనరీ ఐటమ్స్ ఇలా ఏవైనా పెట్టుకోవచ్చు. బెడ్ రూమ్ లో, వంట గదిలో, హాల్లో, వాష్ రూమ్ లో ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. తేలిగ్గా ఉండడం వల్ల ఒక గదిలోంచి మరొక గదిలోకి సులువుగా తీసుకెళ్లవచ్చు. ఇది అయస్కాంత డోర్ లాక్ తో వస్తుంది. మీరు దీన్ని ఎలా కావాలంటే అలా ఒక డిజైన్ లా సెట్ చేసుకోవచ్చు. ఒక డెకరేషన్ లా కూడా ఉంటుంది.

దీనికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. ఇరుకు స్పేస్ లో కూడా ఇది సెట్ అయిపోతుంది. ఇది ఒక బాక్సుతో, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు ఇలా వివిధ బాక్సులతో వస్తుంది. ఒక బాక్స్ ధర రూ. 899, రెండు బాక్సుల ధర రూ. 1399, మూడు బాక్సుల ధర రూ. 1899, నాలుగు బాక్సుల ధర రూ. 2,299, ఐదు బాక్సుల ధర రూ. 2,799, ఆరు బాక్సుల ధర రూ. 3,299గా ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి ఎన్ని బాక్సులు కావాలో కొనుక్కోవచ్చు. అయితే నాలుగు బాక్సుల అసలు ధర రూ. 12,999గా ఉంది. ఆఫర్ లో రూ. 2,299కే అందుబాటులో ఉంది. కాబట్టి మీకు అవసరం అనుకుంటే వెంటనే కొనుక్కోండి. ఆ తర్వాత ఆఫర్ అయిపోతే ధర పెరిగిపోతుంది. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఇదే కంపెనీకి చెందిన మరొక స్టోరేజ్ బాక్స్ ఉంది. ఇది పై దాంతో పోలిస్తే తక్కువ ధరకే లభిస్తుంది. ఇది 5 లేయర్ స్టోరేజ్ బాక్సులతో వస్తుంది. దీని అసలు ధర రూ. 3,999 కాగా ఆన్ లైన్ లో రూ. 1298కే అందుబాటులో ఉంది. ఇది ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ తో తయారైంది. లుక్ కూడా బాగుంటుంది. దీని వల్ల మీ ఇంట్లో అందంగా, ఆకర్షణీయంగా కనబడుతుంది. ఎప్పుడైనా శుభ్రం చేసుకోవాలంటే డ్రాయర్ లోంచి దీన్ని బయటకు సులువుగా తీసేయవచ్చు. మీ ఇంట్లో పిల్లల బొమ్మలు, పెన్నులు, పుస్తకాలు వంటివి దాచుకోవచ్చు. ఇది మీకు అవసరమైతే కనుక దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.