iDreamPost
android-app
ios-app

తక్కువ ధరకే రెస్టారెంట్ స్టైల్లో హెల్దీ ఫుడ్ ఐటమ్స్ చేసే ఒవెన్!

  • Published Jul 30, 2024 | 10:16 PM Updated Updated Jul 30, 2024 | 10:16 PM

Air Fry, Bake, Roast, Dehydrate, Roast, Fried, Salad, Pizza Making Oven For Low Cost: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో రుచికరమైన, ఆరోగ్యకరమైన క్రిస్పీ ఫుడ్ ఐటమ్స్ చేసుకోవాలని ఉందా? అయితే మీ కోసమే ఈ ఒవెన్. ఇందులో రోస్ట్, ఫ్రైడ్, సలాడ్, గ్రిల్డ్ ఇలా పలు రకాల వంటకాలను చేసుకోవచ్చు.

Air Fry, Bake, Roast, Dehydrate, Roast, Fried, Salad, Pizza Making Oven For Low Cost: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో రుచికరమైన, ఆరోగ్యకరమైన క్రిస్పీ ఫుడ్ ఐటమ్స్ చేసుకోవాలని ఉందా? అయితే మీ కోసమే ఈ ఒవెన్. ఇందులో రోస్ట్, ఫ్రైడ్, సలాడ్, గ్రిల్డ్ ఇలా పలు రకాల వంటకాలను చేసుకోవచ్చు.

  • Published Jul 30, 2024 | 10:16 PMUpdated Jul 30, 2024 | 10:16 PM
తక్కువ ధరకే రెస్టారెంట్ స్టైల్లో హెల్దీ ఫుడ్ ఐటమ్స్ చేసే ఒవెన్!

పీజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్, సలాడ్ ఇలా పలు రకాల వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ చూస్తేనే నూరు ఊరిపోతుంటుంది. రెస్టారెంట్ లో తిన్నప్పుడు బానే ఉంటుంది కానీ బిల్లు కట్టేటప్పుడే బాధగా ఉంటుంది. ఒకరికి కట్టే బిల్లుతో ఇంట్లోనే రెస్టారెంట్ లో తినే ఐటమ్స్ ని చేసుకోవచ్చు. అలా అని పీజ్జా కోసం ఒక మెషిన్, ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఒక  మెషిన్, ఫ్రైడ్ చికెన్ కోసం ఒక మెషిన్ కొనలేం కదా బ్రదర్ అని అంటారా? అన్ని మెషిన్ లు కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకే ఒక్క మెషిన్ కొంటే చాలు. 12 రకాల రుచికరమైన కరకరలాడే క్రంచీ, క్రిస్పీ వంటకాలను, యమ్మీ యమ్మీ వంటకాలను చేసుకోవచ్చు. 

బిలార్డ్ కంపెనీకి చెందిన ఎయిర్ ఫ్రైయర్ 6.5 లీటర్ కెపాసిటీ కలిగిన ఒవెన్ ఒకటి ఉంది. ఇది పెద్ద ఎయిర్ ఫ్రైయర్ స్టెయిన్ లెస్ స్టీల్ మెటీరియల్ తో నాన్ స్టిక్ ఫ్రైయింగ్ పాట్ తో వస్తుంది. 8 ఇన్ వన్ మల్టీ ఫుడ్ కుకింగ్ ఫీచర్ తో వస్తుంది. అంటే 8 రకాల వంటలను ఇందులో వండుకోవచ్చు. ఆయిల్ లేని ఫుడ్, బ్రోయిల్, ఎయిర్ ఫ్రై, బేక్, డీహైడ్రేట్, రీహీట్, రోస్ట్ వంటి పలు రకాల ఫుడ్ ని తయారు చేసుకోవచ్చు. అది కూడా హెల్దీ కుకింగ్. ఇది ఎల్సీడీ టచ్ స్క్రీన్ డిస్ప్లేతో, 1600 వాట్ సామర్థ్యంతో వస్తుంది.

నాయిస్ ఫ్రీ, ఒవెన్ సేఫ్, స్క్రాచ్ రెసిస్టెంట్, కౌంట్ డౌన్ టైమర్, మ్యానువల్ మోడ్ ఫీచర్స్ తో వస్తుంది. ఇది హ్యాండిల్స్ తో , లెడ్ ఫ్రీ, స్మార్ట్, చిప్ రెసిస్టెంట్ తో వస్తుంది. 8 ప్రీసెట్ ఫంక్షన్స్ తో వస్తుంది. ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడం అనేది ఆరోగ్యం కాదు. ఈ ఒవెన్ లో అయితే గాలితో ఫ్రై చేస్తుంది. కాబట్టి ఇది హెల్దీ. అలానే బ్రెడ్ వంటి బేకరీ ఫుడ్ చేసుకోవచ్చు. డీహైడ్రేట్ ఫుడ్, రోస్ట్ ఫుడ్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి చేసుకోవచ్చు. సలాడ్, గ్రిల్డ్, ఫ్రైడ్ ష్రిమ్ప్ వంటి కుకింగ్ మోడ్స్ ఉన్నాయి. అలానే పీజ్జా చేసుకోవచ్చు. ఫ్రైడ్ చికెన్ లెగ్, చికెన్ వింగ్స్ చేసుకోవచ్చు.

దీంతో పాటు వచ్చేవి:

  • ఒక స్టెయిన్ లెస్ స్టీల్ ఒవెన్ 
  • ఒక స్టెయిన్ లెస్ స్టీల్ బాస్కెట్ 
  • ఒక నాన్ స్టిక్ ట్రే 
  • ఒక బాస్టింగ్ బ్రష్ 
  • ఒక డబుల్ లేయర్ ర్యాక్ 
  • ఒక సిలికాన్ టాంగ్ టిప్
  • 10 ఎయిర్ ఫ్రైయర్ పేపర్ లైనర్స్ 

ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 13,998 కాగా ఆఫర్ లో రూ. 5,699కే అందుబాటులో ఉంది. లిమిటెడ్ టైం డీల్ మాత్రమే. డీల్ క్లోజ్ అయితే రేటు పెరిగిపోతుంది. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డుల మీద అదనంగా 1750 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఒవెన్ ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి (amzn.to/4d1kbXL)

ఇందులోనే మరొక రకం ఒవెన్ ఉంది. ఇది 6 లీటర్ల కెపాసిటీతో, 4 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. ఇందులో కూడా పైన చెప్పిన ఒవెన్ లో ఉన్న ఫీచర్స్ ఉన్నాయి. కానీ దీని అసలు ధర రూ. 22,799 కాగా ఆఫర్ లో రూ. 8,999కే అందుబాటులో ఉంది. రూ. 20,999 విలువైన 4 లీటర్ల ఒవెన్ ఆఫర్ లో రూ. 3,999 పడుతుంది. ఈ రెండు ఒవెన్ ల మీద అదనంగా బ్యాంకు కార్డుల మీద 1750 రూపాయల వరకూ తగ్గింపు లభిస్తుంది. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3WIWsWu)

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş