iDreamPost
android-app
ios-app

ఆఫీసులో వేడి వేడిగా భోజనం తినాలా? ఐతే ఈ స్మార్ట్ లంచ్ బాక్స్ మీ కోసమే!

Electric Rice, Vegetable Cooking And Heating Lunch Box: వేడి వేడిగా తాజాగా భోజనం తినాలనుకునేవారి కోసమే ఈ ఎలక్ట్రిక్ కుకింగ్ అండ్ హీటింగ్ లంచ్ బాక్స్ అందుబాటులో ఉంది. దీని ధర కూడా తక్కువే. ఆఫీసులో, ప్రయాణంలో ఉన్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు.

Electric Rice, Vegetable Cooking And Heating Lunch Box: వేడి వేడిగా తాజాగా భోజనం తినాలనుకునేవారి కోసమే ఈ ఎలక్ట్రిక్ కుకింగ్ అండ్ హీటింగ్ లంచ్ బాక్స్ అందుబాటులో ఉంది. దీని ధర కూడా తక్కువే. ఆఫీసులో, ప్రయాణంలో ఉన్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు.

ఆఫీసులో వేడి వేడిగా భోజనం తినాలా? ఐతే ఈ స్మార్ట్ లంచ్ బాక్స్ మీ కోసమే!

పిల్లల స్కూల్స్ గానీ, పెద్దవాళ్ళు పని చేసే ఆఫీసులు గానీ దూరంగానే ఉంటాయి. దీంతో పొద్దున్నే భోజనం బాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ మధ్యాహ్నం సమయానికి చల్లారిపోతుంది. హాట్ బాక్సుల్లో పెట్టినా కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. వేడి వేడిగా భోజనం చేయాలని చాలా మందికి ఉంటుంది. వేడి వేడి అన్నం తింటేనే లాభం కూడా. అయితే అప్పటికప్పుడు వేడి వేడిగా ఫ్రెష్ గా లంచ్ ప్రిపేర్ చేసుకుని తింటే ఎలా ఉంటుంది చెప్పండి. అలా అని మీరేమీ మాస్టర్ చెఫ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఎలక్ట్రిక్ స్మార్ట్ లంచ్ బాక్స్ ని ఆపరేటింగ్ చేయడం వస్తే చాలు. మీరు తినే సమయానికి వేడి వేడి భోజనం రెడీ అయిపోతుంది. ఈ లంచ్ బాక్స్ లో అన్నం, కూర వేడి వేడిగా అప్పటికప్పుడు వండుకోవచ్చు. నూడుల్స్ వండుకోవడం, గుడ్లు ఉడకబెట్టుకోవడం వంటివి చేసుకోవచ్చు. ఇంట్లో వండి తెచ్చుకున్న భోజనాన్ని వేడి చేసుకోవచ్చు.  

ప్రైమ్ పిక్ ఎలక్ట్రిక్ కుకింగ్ అండ్ హీటింగ్ లంచ్ బాక్స్ ఒకటి అందుబాటులో ఉంది. దీన్ని ఆఫీసులో, ఎక్కడికైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, స్కూల్ పిల్లల కోసం వాడుకోవచ్చు. ఇది స్టెయిన్ లెస్ స్టీల్ కంటైనర్ తో వస్తుంది. దీన్ని ఆపరేట్ చేయడం కూడా సులువే. జస్ట్ సాకెట్ లో ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే చాలు వేడి వేడిగా లంచ్ రెడీ అయిపోతుంది. నిమిషాల్లో ఫుడ్ వేడి ఎక్కుతుంది. దానికదే ఆటోమేటిక్ గా పవర్ ఆఫ్ అవుతుంది. ఓవర్ హీట్ అయ్యి మాడిపోతుందన్న టెన్షన్ అవసరం లేదు. ఇది రెండు లేయర్స్ గా వస్తుంది. కింద లేయర్ లో ఒక బాక్స్ ఉంటుంది. అందులో నీరు పోసుకోవాలి. పై బాక్స్ లో రెండు స్టీల్ గిన్నెలు ఉంటాయి. ఒక దాంట్లో రైస్, ఒక దాంట్లో కర్రీ పెట్టుకోవచ్చు. ఎగ్స్ ఉడకపెట్టుకోవచ్చు.  పప్పు వండుకోవచ్చు. వేడి చేసుకోవాలంటే వేడి చేసుకోవచ్చు. లేదా వండుకోవచ్చు. తాజాగా అప్పటికప్పుడు ఇంటి భోజనం వేడి వేడిగా తినాలనుకునేవారికి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్ తో పాటు ఒక మెజరింగ్ కప్పు, కోడి గుడ్లు పెట్టుకునే ర్యాక్, పవర్ సప్లై వైర్, ప్లాస్టిక్ కవర్, స్టెయిన్ లెస్ స్టీల్ డిష్ బాక్స్, ఒక స్టెయిన్ లెస్ స్టీల్ రైస్ బాక్స్ ఇస్తున్నారు. ఆన్ లైన్ దీని అసలు ధర రూ. 5,999 కాగా ఆఫర్ లో రూ. 2,999కే అందుబాటులో ఉంది. ఇది నీలం, ఆరెంజ్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. దీన్ని కొనేందుకు ఈ లింక్ (amzn.to/4dg5srt) పై క్లిక్ చేయండి.

కేవలం భోజనాన్ని వేడి చేసే లంచ్ బాక్స్ లు కూడా ఉన్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి