iDreamPost
android-app
ios-app

పిల్లలకు ఇష్టమైన యమ్మీ ఐస్ క్రీమ్‌ని ఇంట్లోనే ఈజీగా చేసుకునే మెషిన్..

  • Published Jul 26, 2024 | 6:00 AM Updated Updated Jul 26, 2024 | 6:00 AM

Ice Cream Making Machine Price: పిల్లలకు ఐస్ క్రీమ్ ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. పిల్లలకే కాదు ఆ మాటకొస్తే పెద్దలకు కూడా ఐస్ క్రీమ్ అంటే ఇష్టమే. ఇందులో రకరకాల ఫ్లేవర్స్ ని ఇష్టపడుతుంటారు. అయితే ఇంట్లో చేసుకుని తినాలనుకునేవారి కోసం ఐస్ క్రీమ్ మేకింగ్ మెషీన్స్ అందుబాటులో ఉన్నాయి.

Ice Cream Making Machine Price: పిల్లలకు ఐస్ క్రీమ్ ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. పిల్లలకే కాదు ఆ మాటకొస్తే పెద్దలకు కూడా ఐస్ క్రీమ్ అంటే ఇష్టమే. ఇందులో రకరకాల ఫ్లేవర్స్ ని ఇష్టపడుతుంటారు. అయితే ఇంట్లో చేసుకుని తినాలనుకునేవారి కోసం ఐస్ క్రీమ్ మేకింగ్ మెషీన్స్ అందుబాటులో ఉన్నాయి.

పిల్లలకు ఇష్టమైన యమ్మీ ఐస్ క్రీమ్‌ని ఇంట్లోనే ఈజీగా చేసుకునే మెషిన్..

పిల్లలకు ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వర్షాకాలం అయినా, చలి కాలం అయినా సీజన్ తో సంబంధం లేకుండా ఐస్ క్రీమ్ లు తింటూనే ఉంటారు. అయితే బయట ఐస్ క్రీమ్ లు రేటు ఎక్కువ. పైగా నాణ్యత ఉంటాయో లేదో అన్న భయం. ఇటీవల కాలంలో తినే ఫుడ్స్ లో కల్తీ జరుగుతుంది. అలానే పురుగులు, కీటకాలు వంటివి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇంటి ఫుడ్ కి ప్రాధాన్యత ఇచ్చేవారికి ఈ ఐస్ క్రీమ్ మేకర్ బాగా యూజ్ అవుతుంది. మీ పిల్లలకు మీరు స్వయంగా ఐస్ క్రీమ్ తయారు చేసి ఇవ్వాలని అనుకుంటే కనుక ఈ మెషిన్ మీకు బాగా ఉపయోగపడుతుంది.   

ఐబెల్ కంపెనీకి చెందిన ఐస్ క్రీమ్ మేకర్ మెషిన్ ఒకటి ఆఫర్ లో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఇది 1.5 లీటర్ సామర్థ్యంతో వస్తుంది. ఇది కూలింగ్ 1500 ఎంఎల్ గిన్నె, ప్యాడిల్ తో వస్తుంది. మెషిన్ పైన ఒక 12 వాట్ మోటార్ యూనిట్ ఇచ్చారు కాంపాక్ట్ డిజైన్ తో వస్తుంది. దీన్ని సులువుగా శుభ్రం చేసుకోవచ్చు, అలానే ఈజీగా మెయింటెయిన్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ తో పాటు స్లష్, సోర్బెట్, ఫ్రోజెన్ యోగర్ట్ వంటివి కూడా తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్లేవర్స్ తో ఐస్ క్రీమ్స్ ని తయారు చేసుకోవచ్చు. ఏడాది స్టాండర్డ్ వారంటీతో పాటు ఫ్రీ రిజిస్ట్రేషన్ మీద అదనంగా మరొక ఏడాది వారంటీ ఇస్తున్నారు. మొత్తం మీద రెండేళ్ల వారంటీ అయితే కంపెనీ ఇస్తుంది. అయితే ఈ మెషిన్ కొన్న 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అదనంగా ఇంకో ఏడాది వారంటీ వస్తుంది.

యమ్మీ యమ్మీ టేస్టీ ఐస్ క్రీమ్స్ ని తయారు చేసుకోవచ్చు. అయితే ఎలా తయారు చేయాలి? ఏమేమీ కావాలి? అనేది మీకు తెలిసి ఉండాలి. ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలి అని తెలుసుకోవడానికి అనేక వీడియోలు ఉన్నాయి. అవి చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఈ మెషిన్ ని లక్షకు పైగా కస్టమర్లు కొంటే అందులో 83 శాతం మంది పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ఈ మెషిన్ బెస్ట్ అని, సులువుగా అమర్చుకోవచ్చునని, సులువుగా వాడుకోవచ్చునని రేటింగ్ ఇచ్చారు. వేల్యూ ఫర్ మనీ అని కూడా రేటింగ్ ఇచ్చారు. ఇది తెలుపు రంగులో అందుబాటులో ఉంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 4,490 ఉండగా ఆఫర్ లో రూ. 1689 పడుతుంది. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3LCTqg8)

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet güncel girişjojobet giriş