iDreamPost
android-app
ios-app

షోరూం బండిలా తళతళ మెరవాలంటే ఈ కిట్ ఉండాల్సిందే!

  • Published Jul 23, 2024 | 8:08 PM Updated Updated Jul 23, 2024 | 8:08 PM

Best Bike, Scooty, Car Cleaning, Maitanance Kit: వర్షాకాలంలో బురద బండి మీద పడి అసహ్యంగా కనిపిస్తుంది. కొని కొన్ని రోజులే అయినా కొత్త బండి కూడా దుమ్ము, ధూళి పట్టేసి పాత బండిలా తయారవుతుంది. మీరు కనుక మీ బండిని షోరూం బండిలా కొత్తగా ఉంచుకోవాలనుకుంటే మీ దగ్గర ఈ కిట్ ఉండాల్సిందే.

Best Bike, Scooty, Car Cleaning, Maitanance Kit: వర్షాకాలంలో బురద బండి మీద పడి అసహ్యంగా కనిపిస్తుంది. కొని కొన్ని రోజులే అయినా కొత్త బండి కూడా దుమ్ము, ధూళి పట్టేసి పాత బండిలా తయారవుతుంది. మీరు కనుక మీ బండిని షోరూం బండిలా కొత్తగా ఉంచుకోవాలనుకుంటే మీ దగ్గర ఈ కిట్ ఉండాల్సిందే.

  • Published Jul 23, 2024 | 8:08 PMUpdated Jul 23, 2024 | 8:08 PM
షోరూం బండిలా తళతళ మెరవాలంటే ఈ కిట్ ఉండాల్సిందే!

బైక్ లేదా స్కూటీ కొన్న కొత్తలో తళతళ మెరిసిపోతుంది. ఒక వారం తర్వాత చూస్తే బండి పాతబడిపోతుంది. గుడ్డతో తుడిచినా, కడిగినా గానీ షోరూం బండిలా ఉండదు. అయితే మీ దగ్గర ఈ కిట్ ఉంటే కనుక మీ బండి షోరూం బండిలా తళతళ మెరిసిపోతుంది. బైక్ గ్రూమింగ్ అండ్ మెయింటెనెన్స్ కిట్ మీ దగ్గర ఉంటే మీ బండి ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. రిపేర్లు వస్తే తప్ప సర్వీసింగ్ కి ఇచ్చే పని ఉండదు. మీ బైక్ చెయిన్ ని కూడా ఇది ఎప్పుడూ నీట్ గా ఉంచుతుంది. ఇది కారు, బైక్, స్కూటీలకి కూడా సెట్ అవుతుంది. కంగారూ కంపెనీకి చెందిన ప్రీమియం బైక్ కేర్ కిట్ ఇది. ఇది మల్టీపర్పస్ పాలిష్ కిట్ గా పని చేస్తుంది. ఇందులో చెయిన్ ల్యూబ్ ని ఇచ్చారు. చెయిన్ క్లీనర్ కూడా ఉంది. మెటల్ పాలిష్, రెండు ఫోమ్ అప్లికేటర్ తో ఒక మైక్రోఫైబర్ క్లాత్ ఇచ్చారు.

ఇందులో బైక్ చెయిన్ క్లీన్ చేసుకోవడానికి ఒక చెయిన్ బ్రష్ ని ఇచ్చారు. దీంతో చెయిన్ ని తుప్పు పట్టకుండా కాపాడుకోవచ్చు. స్మూత్ రైడ్స్ కోసం చెయిన్ ల్యూబ్ తో పీక్ పెర్ఫార్మెన్స్ ని మెయింటెయిన్ చేయవచ్చు. చెయిన్ కి పట్టిన దుమ్ముని చెయిన్ క్లీనర్ బ్రష్ తో తొలగించవచ్చు. హెవీ డ్యూటీ చెయిన్ క్లీనర్, రిలైబుల్ పెర్ఫార్మెన్స్, ప్రొఫెషనల్, హోమ్ యూజర్స్ కి ఇద్దరికీ బెస్ట్ గా ఉంటుంది ఈ కిట్. ఈ కిట్ ని సులువుగా వాడుకోవచ్చు. ఎక్కువ కాలం మన్నుతుంది. తుప్పు నుంచి వాహనాలకు రక్షణ ఇస్తుంది. ఆల్ ఫర్ వన్ పాలిష్ బైక్, స్కూటీ, కారు బాడీకి అప్లై చేస్తే షోరూం షైన్ అనేది వస్తుంది. వాహనం భాగాలు తళతళ మెరుస్తాయి. ఈ కిట్ లో ఉన్న మైక్రోఫైబర్ క్లాత్ వాహనాన్ని సులభంగా శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఈ కిట్ అన్ని రకాల రైడర్స్ కి సూట్ అవుతుంది. సరసమైన ధరకే అధిక నాణ్యత కలిగిన కిట్ వస్తుంది. ఈ కిట్ తో మీరు మీ వాహనం పెర్ఫార్మెన్స్ ని మెరుగుపరచుకోవచ్చు. కేవలం కారు, బైక్ వంటి వాహనాలనే కాకుండా ఈ కిట్ తో సోఫాలు, బీరువాలు, ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మెషిన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఈ కిట్ లో 150 ఎంఎల్ చెయిన్ ల్యూబ్, 150 ఎంఎల్ చెయిన్ క్లీనర్, 200 ఎంఎల్ ఆల్ ఫర్ వన్ స్ప్రే, 200 ఎంఎల్ క్రోమ్ అండ్ మెటల్ పాలిష్.. మొత్తం నాలుగు రకాల డబ్బాలు వస్తున్నాయి. వీటితో పాటు చెయిన్ క్లీనింగ్ బ్రష్, మైక్రోఫైబర్ క్లాత్, రెండు ఫోమ్ స్పాంజ్ లు వస్తున్నాయి. దీని ధర ఆన్ లైన్ లో రూ. 709కే అందుబాటులో ఉంది. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3WcCYYZ)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibom