iDreamPost
android-app
ios-app

పవర్ కార్పొరేషన్ లో జాబ్స్.. మంచి జీతం.. మిస్ చేసుకోకండి

  • Published Aug 24, 2024 | 9:36 PM Updated Updated Aug 24, 2024 | 9:36 PM

NPCIL Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వరంగానికి చెందిన విద్యుత్ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

NPCIL Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వరంగానికి చెందిన విద్యుత్ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

  • Published Aug 24, 2024 | 9:36 PMUpdated Aug 24, 2024 | 9:36 PM
పవర్ కార్పొరేషన్ లో జాబ్స్.. మంచి జీతం.. మిస్ చేసుకోకండి

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని నిరంతరం శ్రమిస్తున్నారా? ఏళ్ల తరబడడి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. జాబ్ సెర్చ్ లో ఉన్నవారు ఈ ఉద్యోగాలను మిస్ చేసుకోకండి. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం279 జాబ్స్ ను భర్తీ చేయనున్నది. స్టైఫండరీ ట్రైనీ ఆపరేటర్, స్టైఫండరీ ట్రైనీ మెయింటెయినర్ పోస్టులు భర్తీకానున్నాయి. ఈ పోస్టులకు అర్హులు ఎవరంటే?

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. స్టైఫండరీ ట్రైనీ ఆపరేటర్ 153 పోస్టులు, స్టైఫండరీ ట్రైనీ మెయింటెయినర్ 123 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18-24 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న వారు సెప్టెంబర్ 11 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 279

అర్హత:

  • టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 18-24 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.

జీతం:

  • పోస్టులను అనుసరించి 32 వేల వరకు అందుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు:

  • రూ. 100 చెల్లించాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ :

  • 22-08-2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :

  • 11-09-2024

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetgrandpashabetmeritbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbaymavi girişEscortes BelgiqueHoliganbetGrandpashabetJojobetCasibom GirişCasibom