iDreamPost
android-app
ios-app

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 550 జాబ్స్.. ఈ అర్హతలున్నవారు అప్లై చేసుకోండి

IOB Recruitment 2024: నిరుద్యోగులకు లక్కీ ఛాన్స్. జాబ్ సెర్చ్ లో ఉన్నవారు ఈ బ్యాంక్ జాబ్స్ ను అస్సలు వదలకండి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 550 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

IOB Recruitment 2024: నిరుద్యోగులకు లక్కీ ఛాన్స్. జాబ్ సెర్చ్ లో ఉన్నవారు ఈ బ్యాంక్ జాబ్స్ ను అస్సలు వదలకండి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 550 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 550 జాబ్స్.. ఈ అర్హతలున్నవారు అప్లై చేసుకోండి

ఇటీవల పలు బ్యాంకుల నుంచి జాబ్ నోటిఫికేషన్స్ వరుసగా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మరో బ్యాంక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి గోల్డెన్ ఛాన్స్. మీరు ఇంతకాలం ప్రిపేర్ అయిన దానికి తగిన ప్రతిఫలం దక్కే అవకాశం వచ్చింది. ప్రముఖ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏకంగా 550 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి జీతం అందుకోవచ్చు. ఈ జాబ్స్ ను అస్సలు వదులుకోకండి. మీరు డిగ్రీ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నట్లైతే ఇప్పుడే అప్లై చేసుకోండి.

ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సెంట్రల్ ఆఫీస్ 550 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 22, తెలంగాణలో 29 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు మెట్రో ప్రాంతానికి రూ.15,000, అర్బన్ ప్రాంతానికి రూ.12,000, సెమీ-అర్బన్/ రూరల్ ప్రాంతానికి రూ.10,000 స్టైపెండ్‌ ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 15 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం అప్రెంటిస్ ఖాళీలు: 550

అర్హతలు:

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 01.08.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

స్టైఫండ్:

  • ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు మెట్రో ప్రాంతానికి రూ.15,000.. అర్బన్ ప్రాంతానికి రూ.12,000.. సెమీ-అర్బన్/ రూరల్ ప్రాంతానికి రూ.10,000 స్టైపెండ్‌ ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

  • ఆన్‌లైన్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు రూ.600. దివ్యాంగులకు రూ.400 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్‌

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం:

  • 28-08-2024

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:

  • 10-09-2024

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom