iDreamPost
android-app
ios-app

Bank జాబ్ మీ లక్ష్యమా? ఈ పోస్టులను మిస్ చేసుకోకండి.. అర్హులు వీరే

  • Published Jul 03, 2024 | 1:01 PM Updated Updated Jul 03, 2024 | 1:01 PM

Indian Bank Specialist Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యాంకు జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గోల్డెన్ ఛాన్స్. ప్రముఖ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

Indian Bank Specialist Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యాంకు జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గోల్డెన్ ఛాన్స్. ప్రముఖ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

  • Published Jul 03, 2024 | 1:01 PMUpdated Jul 03, 2024 | 1:01 PM
Bank జాబ్ మీ లక్ష్యమా? ఈ పోస్టులను మిస్ చేసుకోకండి.. అర్హులు వీరే

ఇటీవల పలు బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ బ్యాంకుల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగం సాధించేందుకు ఇదే మంచి ఛాన్స్. మరి మీరు కూడా బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంక్ ఉద్యోగం మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ బ్యాంక్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి. చెన్నైలోని ఇండియన్ బ్యాంకు ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ అర్హతులున్న వారు అప్లై చేసుకోవచ్చు.

ఇండియన్ బ్యాంక్ మొత్తం 102 పోస్టులను భర్తీ చేయనున్నది. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, కోర్సు సర్టిఫికేట్‌, పీజీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి 25 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు జులై 14 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులను రాత పరీక్ష/ ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య:

  • 102

విభాగాల వారీగా ఖాళీలు:

  • డిప్యూటీ వైస్‌ ప్రెసిడెండ్‌(క్రెడిట్): 10
  • అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(క్రెడిట్): 13
  • డిప్యూటీ వైస్‌ ప్రెసిడెండ్‌(సాఫ్ట్‌వేర్ టెస్టింగ్): 01
  • డిప్యూటీ వైస్‌ ప్రెసిడెండ్‌(వెండర్ మేనేజ్‌మెంట్): 01
  • డిప్యూటీ వైస్‌ ప్రెసిడెండ్‌(ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్): 01
  • డిప్యూటీ వైస్‌ ప్రెసిడెండ్‌(డీసీ/డీఆర్ ఆపరేషన్స్): 01
  • డిప్యూటీ వైస్‌ ప్రెసిడెండ్‌(అసెట్ & ప్యాచ్ మేనేజ్‌మెంట్): 01
  • అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(డేటా సెంటర్ ఆపరేషన్స్): 13
  • అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(ఏపీఐ ఆపరేషన్స్): 02
  • అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(నెట్‌వర్క్ ఆపరేషన్స్): 02
  • అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(డీబీఏ): 02
  • అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆపరేషన్స్): 02
  • అసోసియేట్ మేనేజర్-సీనియర్ ఆఫీసర్(డేటా సెంటర్ ఆపరేషన్స్): 02
  • అసోసియేట్ మేనేజర్-సీనియర్ ఆఫీసర్(నెట్‌వర్క్ ఆపరేషన్స్): 02
  • అసోసియేట్ మేనేజర్-సీనియర్ ఆఫీసర్(ఏపీఐ ఆపరేషన్స్): 01
  • డిప్యూటీ వైస్‌ ప్రెసిడెండ్‌(ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్): 10
  • అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్): 10
  • అసోసియేట్ మేనేజర్- సీనియర్ ఆఫీసర్(ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్): 10
  • డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్(క్లైమేట్ రిస్క్): 01
  • అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(క్లైమేట్ రిస్క్): 01
  • డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్(మోడల్ వాలిడేటర్): 01
  • అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(మోడల్ డెవలపర్ రిస్క్‌మోడలింగ్): 01
  • అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(సెక్టార్ / ఇండస్ట్రీ అనలిస్ట్ ): 01
  • అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(సెక్టార్ / ఇండస్ట్రీ అనలిస్ట్ -ఇన్‌ఫ్రా): 01
  • అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(సెక్టార్ / ఇండస్ట్రీ అనలిస్ట్ ): 01
  • డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్(పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్): 01
  • డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్(డేటా అనలిటిక్స్): 01
  • డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్(ఐటీ రిస్క్): 01
  • అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెండ్‌(డిజిటల్ మార్కెటింగ్): 05
  • అసోసియేట్ మేనేజర్-సీనియర్ ఆఫీసర్(డిజిటల్ మార్కెటింగ్): 05

అర్హత:

  • పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, కోర్సు సర్టిఫికేట్‌, పీజీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టుకు 27- 40 సంవత్సరాలు, అసిస్టెంట్‌ వైస్ ప్రెసిడెంట్‌ పోస్టుకు 25-38 సంవత్సరాలు, అసోసియేట్ మేనేజర్-సీనియర్ ఆఫీసర్ పోస్టుకు 23-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష/ ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ:

  • 14-07-2024

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet