iDreamPost
android-app
ios-app

జాబ్ లేదా డోంట్ వర్రీ.. ఈ Govt జాబ్స్ మీకోసమే.. నెలకు 32 వేల జీతం

  • Published Aug 13, 2024 | 6:24 PM Updated Updated Aug 13, 2024 | 6:24 PM

NIMS Technician Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 32 వేల జీతం అందుకోవచ్చు.

NIMS Technician Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 32 వేల జీతం అందుకోవచ్చు.

  • Published Aug 13, 2024 | 6:24 PMUpdated Aug 13, 2024 | 6:24 PM
జాబ్ లేదా డోంట్ వర్రీ.. ఈ Govt జాబ్స్ మీకోసమే.. నెలకు 32 వేల జీతం

జాబ్ లేదని వర్రీ అవుతున్నారా? ఉద్యోగం కోసం వెతికి విసిగిపోయారా? ఎంత వెతికినా జాబ్ దొరకడం లేదా? అయితే మీరు చింతించాల్సిన పనిలేదు. నెలకు 32 వేల వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది హైదరాబాద్ లోని నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. గవర్నమెంట్ జాబ్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న వారు ఈ సువర్ణావకాశాన్ని వదులుకోకండి. నిమ్స్ తాజాగా ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 101 పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పోస్టులను బట్టి 35-36 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.32,000 జీతం పొందొచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 24 దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం :

  • టెక్నీషియన్‌ పోస్టులు: 101

విభాగాలు:

  • రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయో మెడికల్, థెరపిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్‌, అనస్తీషియా, బ్లడ్ బ్యాంక్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హత:

  • పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • పోస్టులను బట్టి 35-36 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.

జీతం:

  • నెలకు రూ.32,500 గా ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్‌లైన్‌

అప్లికేషన్స్ పంపాల్సిన చిరునామా:

  •  ది ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, 2వ అంతస్తు, ఓల్డ్‌ ఓపీడీ బ్లాక్‌, నిమ్స్‌, పంజాగుట్ట చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 24-08-2024

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom