iDreamPost
android-app
ios-app

Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 9 వేల ఉద్యోగాలు!

  • Published Feb 01, 2024 | 8:57 PM Updated Updated Feb 01, 2024 | 8:57 PM

దేశంలో ఉన్న నిరుద్యోగులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైల్వేలో 9 వేల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆ వివరాల్లోకి వెళితే..

దేశంలో ఉన్న నిరుద్యోగులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైల్వేలో 9 వేల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Feb 01, 2024 | 8:57 PMUpdated Feb 01, 2024 | 8:57 PM
Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 9 వేల ఉద్యోగాలు!

దేశంలో ఉన్న నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది ఇండియన్ రైల్వేస్. తమ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగానే ఖాళీగా ఉన్న పోస్ట్ ను నింపుతోంది. ఇక ఇప్పటికే పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే శాఖ. తాజాగా మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు సిద్దమవుతోంది. దాదాపు 9 వేల రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలను త్వరలోనే నింపనుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

రైల్వేశాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ శాఖలో సుమారు 9 వేల రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఈ నెలలోనే విడుదల చేయనున్నారు. మార్చి లేదా ఏప్రిల్ లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లను చేస్తోంది. ఇదిలా ఉండగా.. అక్టోబర్ లేదా డిసెంబర్ లో రాత పరీక్షలు నిర్వహించి, డ్యాక్యుమెంట్ వెరిఫికేషన్ లో షార్ట్ లిస్ట్ అయిన వారి లిస్ట్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రకటిస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో తెలుస్తాయి. అయితే ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారు. అలాంటి వారికి ఈ న్యూస్ సంతోషాన్ని ఇస్తోంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet