iDreamPost
android-app
ios-app

మంచి అవకాశం.. వైజాగ్ BELలో ఉద్యోగాలు.. నెలకు రూ. 55 వేల జీతం

ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. వైజాగ్ బెల్ లో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 55 వేల జీతాన్ని పొందొచ్చు.

ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. వైజాగ్ బెల్ లో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 55 వేల జీతాన్ని పొందొచ్చు.

మంచి అవకాశం.. వైజాగ్ BELలో ఉద్యోగాలు.. నెలకు రూ. 55 వేల జీతం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు ఇదే మంచి అవకాశం. మీరు ఎప్పటి నుంచో గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూస్తున్నట్లైతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వైజాగ్ లోని బెల్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ఏకంగా రూ. 55 వేలు పొందొచ్చు. విశాఖలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్‌ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 57 పోస్టులను భర్తీ చేయనున్నారు.

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం నియామక ప్రక్రియను చేపట్టింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు డిసెంబర్‌ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం బెల్ అధికారిక వెబ్ సైట్ https://www.bel-india.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 57

విభాగాల వారీగా ఖాళీలు:

ట్రైనీ ఇంజినీర్-1:

  • 45 పోస్టులు

ప్రాజెక్ట్ ఇంజినీర్-1:

  • 12 పోస్టులు

విద్యార్హత:

  • 55% మార్కులతో బీఎస్సీ(ఇంజినీరింగ్‌)/ బీఈ, బీటెక్‌(సీఎస్‌ఈ/ ఐఎస్‌/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • 01-02-2023 నాటికి ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టులకు 28 ఏళ్లు, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ ఖాళీలకు 32 ఏళ్లు మించకూడదు.

జీతం:

  • ఎంపికైన వారికి నెలకు ట్రెయినీ ఇంజినీర్‌ ఉద్యోగాలకు రూ.30,000-రూ.40,000 అందిస్తారు. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలకు రూ.40,000-రూ.55,000 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

  • రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు:

  • జనరల్, ఓబీసీ, ఈడబ్య్లూఎస్ వారు ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టులకు రూ.177 చెల్లించాలి. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు రూ.472 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

అప్లికేషన్ విధానం :

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 27-12-2023

బెల్ అధికారిక వెబ్ సైట్:

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibombetandyou girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis