iDreamPost
android-app
ios-app

వీడియో: SRH ఆంథమ్ వచ్చేసింది.. కొత్త సాంగ్ మామూలుగా లేదుగా!

  • Published Mar 20, 2024 | 6:44 PM Updated Updated Mar 20, 2024 | 7:24 PM

సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించిన తన ఆంథమ్ సాంగ్ ను రిలీజ్ చేసింది. 'సన్ రైజర్స్ మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో' అంటూ సాగే ఈ పాట అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సాంగ్ ను మీరు చూసేయండి.

సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించిన తన ఆంథమ్ సాంగ్ ను రిలీజ్ చేసింది. 'సన్ రైజర్స్ మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో' అంటూ సాగే ఈ పాట అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సాంగ్ ను మీరు చూసేయండి.

వీడియో: SRH ఆంథమ్ వచ్చేసింది.. కొత్త సాంగ్ మామూలుగా లేదుగా!

సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్నద్ధం అవుతోంది. ఇక ఎప్పటిలాగే SRH తన ఫ్యాన్స్ లో ఊపుతెచ్చేందుకు ఆంథమ్ సాంగ్ ను రిలీజ్ చేసింది. ప్రతీ సంవత్సరం సంప్రదాయంగా వస్తూనే ఉంది. అందులో భాగంగా ఈ సీజన్ కు కూడా మాస్ సాంగ్ ను తాజాగా రిలీజ్ చేసింది. సన్ రైజర్స్ మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో అంటూ సాగే లిరికల్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విడుదలైన కొన్ని నిమిషాలకే దూసుకెళ్తోంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించిన తన ఆంథమ్ సాంగ్ ను రిలీజ్ చేసింది. సరికొత్త జెర్సీలో.. ఆటగాళ్లు ఈ పాటలో మెరిసిపోతున్నారు. నిన్న ప్రోమో రిలీజ్ చేసిన యాజమాన్యం.. తాజాగా పుల్ సాంగ్ ను విడుదల చేసింది. ‘సన్ రైజర్స్ మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో’ అంటూ సాగే ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. మాస్ బీట్ తో ఫ్యాన్స్ ను హుషారెత్తిస్తోంది. విడుదలైన కొన్ని నిమిషాలకే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆంథమ్. కాగా.. ప్యాట్ కమ్మిన్స్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న సన్ రైజర్స్ టీమ్ తన తొలి మ్యాచ్ ను మార్చి 23న కోల్ కత్తా నైట్ రైడర్స్ తో ఆడనుంది.

కాగా.. తొలి ఫేజ్ లో ఎస్ఆర్ హెచ్ ఆడనున్న నాలుగు మ్యాచ్ లు ఆడనుంది. ఇక 1:36 నిమిషాలు ఉన్న ఈ సాంగ్ సెల్ ఫోనుల్లో మారుమ్రోగిపోతోంది. అయితే గతంలో వచ్చిన సాంగ్స్ కంటే.. ఈ పాట బాగుందని కొందరు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు మాత్రం గో..గో..గో సన్ రైజర్స్ పాట ఆల్ టైమ్ బెస్ట్ ఆంథమ్ సాంగ్ అంటూ కితాబిస్తున్నారు. మరి ఈ పాట విని ఎలా ఉందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL 2024.. హార్దిక్ ముందు రేర్ ఫీట్.. ఈ రికార్డు కొడితే రోహిత్, ధోని జుజుబీ! ఏంటంటే?

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetcasibomGrandpashabet Giriş