Nidhan
ఐపీఎల్-2024 మొత్తం బ్యాట్‌తో హవా నడిపించాడు ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్. సూపర్బ్ నాక్స్‌తో టీమ్‌కు విక్టరీలు అందించాడు. అయితే కీలక మ్యాచ్‌లో అతడు చేతులెత్తేశాడు.
ఐపీఎల్-2024 మొత్తం బ్యాట్‌తో హవా నడిపించాడు ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్. సూపర్బ్ నాక్స్‌తో టీమ్‌కు విక్టరీలు అందించాడు. అయితే కీలక మ్యాచ్‌లో అతడు చేతులెత్తేశాడు.
Nidhan
ఐపీఎల్-2024 మొత్తం బ్యాట్‌తో అదరగొడుతూ వచ్చాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి జట్లను వణికించాడు. ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ చేస్తూ టీమ్‌కు సూపర్బ్ స్టార్స్ అందించాడు. అలాంటోడు కీలకమైన ప్లేఆఫ్స్‌లో తుస్సుమన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో హెడ్ ఫెయిలయ్యాడు. 2 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. కేకేఆర్ సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన స్టన్నింగ్ డెలివరీకి అతడు ఔట్ అయ్యాడు.
మిడ్ వికెట్లో పడి వచ్చిన బంతిని బలంగా బాదుదామని అనుకొని ఓపెన్ అయ్యాడు హెడ్. అయితే బాల్ లైన్‌ను పూర్తిగా మిస్సయ్యాడు. బాల్ ఆలస్యంగా స్వింగ్ అవడంతో అది లోపలకు వస్తుందని అనుకోలేదు. దీంతో అతడి బ్యాట్‌ను దాటుకొని దూసుకెళ్లిన బంతి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. పంజాబ్ కింగ్స్‌తో గత మ్యాచ్‌లోనూ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఇదే రీతిలో ఔట్ అయ్యాడు హెడ్. హెడ్‌తో పాటు నితీష్ కుమార్ రెడ్డి (9), షాబాజ్ అహ్మద్ (0)ను కూడా వెనక్కి పంపించాడు స్టార్క్. వరుస బంతుల్లో ఈ ఇద్దర్నీ ఔట్ చేశాడతను. సీజన్ మొత్తం చెత్త బౌలింగ్‌తో ఉసూరుమనిపించిన స్టార్క్.. కీలక మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ మీద చెలరేగిపోతున్నాడు. మరి.. స్టార్క్ బౌలింగ్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
STARC BAMBOOZLED HEAD WITH A RIPPER…!!! 🤯🔥 pic.twitter.com/9oFqqxyInE
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2024