iDreamPost
android-app
ios-app

ఆమె చేతులే పెట్టుబడి.. నెలకు రూ.2 లక్షల సంపాదన! ఎలా అంటే..!

  • Published Apr 29, 2024 | 1:15 PM Updated Updated Apr 29, 2024 | 1:15 PM

చాలా మంది ఎక్కువ డబ్బులు సంపాదించేందుక రేయింబవళ్లు కష్టపడుతుంటారు. అయినా కూడా అంతంతమాత్రమే వస్తాయి. కానీ కొందరు మాత్రం చాలా సింపుల్ గా తక్కువ పని చేస్తూనే భారీగా డబ్బులు సంపాదిస్తుంటారు. అలానే ఓ మహిళ కూడా తనదైన స్టైల్ భారీగా డబ్బులు సంపాదిస్తూ వార్తల్లో నిలిచింది.

చాలా మంది ఎక్కువ డబ్బులు సంపాదించేందుక రేయింబవళ్లు కష్టపడుతుంటారు. అయినా కూడా అంతంతమాత్రమే వస్తాయి. కానీ కొందరు మాత్రం చాలా సింపుల్ గా తక్కువ పని చేస్తూనే భారీగా డబ్బులు సంపాదిస్తుంటారు. అలానే ఓ మహిళ కూడా తనదైన స్టైల్ భారీగా డబ్బులు సంపాదిస్తూ వార్తల్లో నిలిచింది.

  • Published Apr 29, 2024 | 1:15 PMUpdated Apr 29, 2024 | 1:15 PM
ఆమె చేతులే పెట్టుబడి.. నెలకు రూ.2 లక్షల సంపాదన! ఎలా అంటే..!

ప్రతి ఒక్కరి ఎక్కువ డబ్బులను సంపాదించాలనే కోరుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు డబ్బు సంపాదించడం ఈజీ అంటే, మరికొందరు మాత్రం చాలా కష్టం అంటుంటారు. ఎవరి ఆలోచన, అనుభవం ప్రకారం వారి, వారి మాటలు, అభిప్రాయాలు చెబుతుంటారు. అయితే ఈజీగానే డబ్బులు సంపాదించే వారు మనకు నిత్యం కనపడుతూనే ఉన్నారు. అయితే కొందరు డబ్బులు సంపాదించే విధానం చూస్తే..మాత్రం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా ఓ మహిళ కేవలం చేతులనే పెట్టుబడిగా పెట్టి భారీగా డబ్బులు సంపాదిస్తుంది. కేవలం చేతులను చూపించి.. నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తుంది. మరి.. ఆ మహిళ ఎవరు, ఎలా సంపాదిస్తుంది.?  ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

చాలా మంది ఎక్కువ డబ్బులు సంపాదించేందుక రేయింబవళ్లు కష్టపడుతుంటారు. అయినా కూడా అంతంతమాత్రమే వస్తాయి. కానీ కొందరు మాత్రం చాలా సింపుల్ గా తక్కువ పని చేస్తూనే భారీగా డబ్బులు సంపాదిస్తుంటారు. అలానే ఓ మహిళ కూడా తనదైన స్టైల్ భారీగా డబ్బులు సంపాదిస్తూ వార్తల్లో నిలిచింది. కేవలం తన చేతులను చూపించి ఎవరూ ఊహించలేనంత ఆదాయం పొందుతుంది. అమెరికాకు చెందిన అలెగ్జాండ్రా బెరోకల్ అనే మహిళ వృత్తిరీత్యా ‘హ్యాండ్ మోడల్’.  అంటే కేవలం చేతుల ప్రదర్శన మాత్రమే చేస్తోంది. అలా ఆమె హ్యాండ్ మోడల్ కాబట్టి తన ముఖం, శరీరం చూపకుండా కేవలం చేతులు చూపించి డబ్బు సంపాదిస్తోంది.  అలెగ్జాండ్రా అమెరికాలోని న్యూయార్క్‌లో నివాసము ఉంటుంది. తన కుటుంబంతో కలిసి ఆమె జీవనం సాగిస్తోంది.

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. అలెగ్జాండ్రా బెరోకల్ ఒక కప్పులో కాఫీ పోయడం, తన చేతులతో పిండిని పిండడం వంటి పనులు చేస్తోంది. అలానే అక్కడక్కడ రుద్దడం వంటి అనేక రకాల పనులు ఆమె చేస్తుంది. ఇలా ఆమె కాలక్షేపానికి చేయదు. అలా చేతులతో పనులు చేసినందుకు ఆమెకు డబ్బు వస్తుంది. ఆమె తన చేతులను వివిధ రకాలుగా చూపిస్తూ వీడియో రూపొందిస్తుంది. ఇక ఆ వీడియోలు వచ్చే వ్యూస్ ఆధారంగా ఆమెకు డబ్బులు చెల్లిస్తారు. ఇక విశేషం ఏమిటంటే..వీడియోలు చేస్తున్నప్పుడు ఆమె తన మొహం చూపించాల్సిన అవసరం లేదు. చేతులు మాత్రమే చూపిస్తే చాలు. ఇక అలెగ్డాండ్రా తన ఆదాయం గురించి స్నేహితులకు చెప్పినప్పుడు వాళ్లు కూడా షాక్ అయ్యారంట. కేవలం చేయి చూపినందుకు లక్షల రూపాయలు అందుతున్నాయంటే నమ్మలేకపోయారు.

తాను 2019 సంవత్సరంలో మోడలింగ్ ప్రారంభించానని అలెగ్జాండ్రా తెలిపింది. ఈ క్రమంలో అనేక బ్రాండ్ కంపెనీలు, ప్రముఖలతో కలిసి పని చేస్తున్నట్లు ఆమె తెలిపింది. బ్రాండన్ బ్లాక్‌వుడ్, కిస్ నెయిల్స్, సెరెనా విలియమ్స్ జ్యువెలరీ వంటి బ్రాండ్‌లతో కలిసి పని చేస్తునట్లు ఆమె చెప్పింది. ఆమె ఈ బ్రాండ్‌ల ఉత్పత్తులకు చేతితో  మోడలింగ్ చేయండంతో ప్రతిఫలంగా కంపెనీలు ఆమెకు చెల్లిస్తాయి. ఐదు గంటలు షూట్ చేసేందుకు  750 డాలర్లు, అలానే 40 నిమిషాలకు 1200డాలర్లు  సంపాదిస్తుంది. ఇలా తన చేతులను చూపిస్తూ ఆమె ఏడాదికి 30 వేల డాలర్లు  సంపాదిస్తుంది. అంటే  ఇండియన్ కరెన్సీలో దాదాపు 25 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. ఆ విధంగా లెక్కేస్తే నెల సంపాదన రూ.2 లక్షల వరకు. అలా కేవలం నెలకు మొత్తంగా 2 లక్షల వరకు సంపాదిస్తుంది. మరి.. ఇలా కేవలం చేతులతోనే భారీగా ఆదాయం సంపాదిస్తున్న ఈ మహిళపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Alexandra (@iamalexberrocal)

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio