iDreamPost
android-app
ios-app

ఏడాదిలో 300 మందితో శృంగారం.. ఆ యువతి గురించి తెలిసి..

ఏడాదిలో 300 మందితో శృంగారం.. ఆ యువతి గురించి తెలిసి..

‘ఓన్లీ ఫ్యాన్స్‌’ ఇదో 18 ప్లస్‌ వెబ్‌ సైట్‌. ఇందులో ఫారెన్‌ దేశాలకు చాలా మంది యువతులు, మహిళలు అకౌంట్‌ ఓపెన్‌ చేసి.. తమ వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు పెడుతూ.. సైడ్‌ ఇన్‌కమ్‌ సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది మొత్తంగా ఈ వెబ్‌సైట్‌ మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. తాజాగా, ఓన్లీ ఫ్యాన్స్‌లో మెంబర్‌గా ఉన్న ఓ యువతి ఆస్ట్రేలియాలో ఓ రికార్డు సృష్టించింది. ఆ రికార్టు కారణంగా ఆమె ఉద్యోగం పోయింది. ఇంతకీ ఆమె ఏం చేసింది? ఉద్యోగం ఎందుకు పోయిందంటే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆనీ నైట్‌ అనే 26 ఏళ్ల యువతి ఓ కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పని చేసేది.

ఆ కంపెనీలో చేరటం కంటే ముందునుంచే ఆమె ఓన్లీ ఫ్యాన్స్‌లో మెంబర్‌గా ఉంది. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. మరో వైపు ఓన్లీ ఫ్యాన్స్‌లో ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేయసాగింది. అంతేకాదు.. ఇష్టం వచ్చిన వారితో శృంగారం కూడా చేయసాగింది. అలా ఏడాది కాలంలో దాదాపు 300 మందితో శృంగారంలో పాల్గొంది. అది కూడా ఓన్లీ ఫ్యాన్స్‌లో ఉన్న తన ఫ్యాన్స్‌తో ఆమె శృంగారం చేసేది. దీంతో ఆమె మీద ‘‘ ఆస్ట్రేలియాలో శృంగారపరంగా అత్యంత చురుగ్గా ఉన్న యువతి’’ అన్న ఓ రికార్డు క్రియేట్‌ అయింది.

అయితే, ఉద్యోగంలో చేరిన ఐదు రోజులకే ఆమెకు షాక్‌ తగిలింది. ఆమె ఓన్లీ ఫ్యాన్స్‌లో ఉందని తెలిసిన కంపెనీ వాళ్లు ఆమెను కంపెనీలోంచి తీసేశారు. కండాక్ట్‌ సరిగా లేదన్న పాయింట్‌ మీద ఆమెను తీసేశారు. ఉద్యోగం పోవటంతో ఆమె  ఆవేదన వ్యక్తం చేసింది. ఓన్లీ ఫ్యాన్స్‌ ద్వారా వచ్చే  ఆదాయంతోటే ఇప్పుడు జీవితాన్ని గడుపుతోంది. మరి, ఏడాదిలో 300 మందితో శృంగారం చేసి రికార్డు సృష్టించిన ఆనీ నైట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabet