iDreamPost
android-app
ios-app

చెరువు క్లీన్ చేస్తున్న వాలెంటీర్లకు దొరికిన సూట్ కేసు.. తెరిచి చూడగా షాక్!

అమెరికాలో హాలోవీన్ రోజు ఓ షాకింగ్ ఘటన జరిగింది. అందరూ హాలోవీన్ సెలబ్రెషన్స్ లో మునిగిపోయారు. కొంతమంది వాలెంటీర్లు ఆ రోజు ఓ సరస్సు శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు. అలా శుభ్రం చేస్తున్న వారికి ఓ సూట్ కేస్ దొరికింది.

అమెరికాలో హాలోవీన్ రోజు ఓ షాకింగ్ ఘటన జరిగింది. అందరూ హాలోవీన్ సెలబ్రెషన్స్ లో మునిగిపోయారు. కొంతమంది వాలెంటీర్లు ఆ రోజు ఓ సరస్సు శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు. అలా శుభ్రం చేస్తున్న వారికి ఓ సూట్ కేస్ దొరికింది.

చెరువు క్లీన్ చేస్తున్న వాలెంటీర్లకు దొరికిన సూట్ కేసు.. తెరిచి చూడగా షాక్!

సాధారణంగా కొంతమంది వాలెంటీర్లు స్వచ్చందంగా క్లీనింగ్ చేసే కార్యక్రమాలే చేపడుతుంటారు. అలాంటి సమయంలో వారికి చిత్ర విచిత్రమైన వస్తువులు లభ్యమైతుంటాయి. కొంతమంది వాలంటీర్లు హోలోవీన్ రోజున ఓ సరస్సు క్లీన్ చేసే కార్యక్రమం చేపట్టారు. ఆ సమయంలో వాలెంటీర్లకు ఓ సూట్ కేస్ లభ్యమైంది. విచిత్రంగా కనిపించిన ఆ సూట్ కేసు తెరిచి చూసి అందరూ షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళితే..

అమెరికాలో హాలోవీన్ రోజు ఓ షాకింగ్ ఘటన జరిగింది. అందరూ హాలోవీన్ సెలబ్రెషన్స్ లో మునిగిపోయారు. కొంతమంది వాలెంటీర్లు ఆ రోజు ఓ సరస్సు శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు. అలా శుభ్రం చేస్తున్న వారికి ఓ సూట్ కేస్ దొరికింది. అందులో నుంచి భయంకరమైన దుర్వాసన వచ్చింది. ఎంటా అని తెరిచి చూడగా ఒక్కసారే షాక్ తిన్నారు. ఆ సూట్ కేసులో ఓ మృతదేహం బయటపడింది. ఎవరో దారుణంగా చంపి సూట్ కేసులో కుక్కి సరస్సులో పడవేశారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ.. గుర్తు తెలియని దుండగులు మృతదేహాన్ని సూట్ కేసులో పార్శిల్ చేసి.. సరస్సులో పడవేశారని.. వాలెంటీర్లు శుభ్రం చేస్తుండగా బయటపడిందని అన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది. హాలోవీన్ రోజున కాలిఫోర్నియాలోని ఓక్ లాండ్ లో ఉన్న లేక్ ని శుభ్రపరిచే సమయంలో వాలంటీర్లకు ఓ సూట్ కేసు తేలియాడుతూ కనిపించడంతో వల వేసి దాన్ని బయటకు తీశారు. సూట్ కేసు తెరిచి చూడగా మృతదేహం ఉండటంతో పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş