iDreamPost
android-app
ios-app

Annie Knight: హీరోయిన్లను మించిన అందం.. కానీ రోజుకో మగాడు కావాలంటున్న మహిళ!

  • Published Mar 08, 2024 | 2:50 PM Updated Updated Mar 08, 2024 | 2:50 PM

ఆమె మామూలు అందగత్తె కాదు. హీరోయిన్లకు మించిన అందం ఆమెది. కానీ రోజుకో మగాడు కావాలంటోంది. ఎవరా మహిళ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఆమె మామూలు అందగత్తె కాదు. హీరోయిన్లకు మించిన అందం ఆమెది. కానీ రోజుకో మగాడు కావాలంటోంది. ఎవరా మహిళ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 08, 2024 | 2:50 PMUpdated Mar 08, 2024 | 2:50 PM
Annie Knight: హీరోయిన్లను మించిన అందం.. కానీ రోజుకో మగాడు కావాలంటున్న మహిళ!

కాలం గడిచే కొద్దీ మనుషుల ప్రవర్తనలు, కోరికల్లో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. విశృంఖలత్వం సమాజంలో రోజురోజుకీ మరింత పెరుగుతోంది. సమాజ కట్టుబాట్లకు తగ్గట్లు జీవించే వారి కంటే స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు హద్దు మీరి బతికే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఫ్రీడమ్ పేరుతో జులాయిగా తిరగడం, ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడం, అడ్డగోలుగా శారీరక సంబంధాలు పెట్టుకోవడం బాగా పెరిగిపోయింది. ఇది తుదకు చెడుకే దారి తీయడం చాలా మంది విషయంలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా శృంగార కోరికలు మితిమీరిపోవడంతో హద్దు దాటుతుండటం, ఆ తర్వాత బంధాలు విచ్ఛిన్నమవడం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే.. ఓ మహిళ తనకు రోజుకో పురుషుడు కావాలంటూ వింత కోరిక కోరుతోంది. ఎవరా మహిళ? ఆమె స్టోరీ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఓ మహిళ వింత కోరిక ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 27 ఏళ్ల అన్నీ నైట్.. లైంగికంగా చురుకైన స్త్రీగా పేరు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలోనూ నైట్ చాలా యాక్టివ్​గా ఉంటారు. అయితే ఆమె తన సె*క్సువల్ లైఫ్ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. గత సంవత్సరం 300 మంది పురుషులతో తాను శారీరక సంబంధం కలిగి ఉన్నానని చెప్పారు. ఈ ఏడాది కూడా రోజుకు ఒకరు చొప్పున 365 మంది మగాళ్లతో శారీరక సంబంధం పెట్టుకోవడమే టార్గెట్​గా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే 70 మందితో కలయిక కూడా పూర్తి చేసుకున్నానని.. అనుకున్న లక్ష్యం కంటే ముందున్నానని ఆమె చెప్పడం గమనార్హం.

అన్నీ నైట్ వ్యాఖ్యలు, ఆమె ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరి లైఫ్​ వారిదని.. తనకు నచ్చేలా జీవించే హక్కు ఆ మహిళకు ఉందని కొందరు సపోర్ట్ చేస్తున్నారు. అయితే చాలా మంది నెటిజన్స్ మాత్రం అన్నీ నైట్​ను తప్పుబడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని.. జీవితంలో ఒకే భాగస్వామి ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా హీరోయిన్లను మించిన అందం ఆమెదని.. చక్కగా పెళ్లి చేసుకొని సెట్ కాక ఇదేం కోరిక అని సీరియస్ అవుతున్నారు. మరి.. తనకు రోజుకో పురుషుడు కావాలంటూ మహిళ వింత కోరికను వ్యక్తపరచడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నెలకు రూ. 2.5 కోట్లు ఇస్తేనే బిడ్డలను కంటా! భర్తకి భార్య కండీషన్!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet