Keerthi
Talcum Powder: చాలా ఏళ్ల నుంచి టాల్కమ్ పౌడర్ ను సౌందర్య ఉత్పత్తుల్లో ఉపాయోగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్న పిల్లలకు వేసవి కాలంలో వేడి, చెమట నుంచి రక్షణ పొందేందుకు ఈ టాల్కన్ పౌడర్ ను ఎక్కువగా ఉపాయోగిస్తుంటారు. మరి అటువంటి టాల్క్ పౌడర్ క్యాన్సర్ కణాలు ఉన్నాయని దీనిని పిల్లలకు వాడితే చాలా ప్రమాదని కొంతమంది వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ వివరాళను తెలుసుకుందాం.
Talcum Powder: చాలా ఏళ్ల నుంచి టాల్కమ్ పౌడర్ ను సౌందర్య ఉత్పత్తుల్లో ఉపాయోగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్న పిల్లలకు వేసవి కాలంలో వేడి, చెమట నుంచి రక్షణ పొందేందుకు ఈ టాల్కన్ పౌడర్ ను ఎక్కువగా ఉపాయోగిస్తుంటారు. మరి అటువంటి టాల్క్ పౌడర్ క్యాన్సర్ కణాలు ఉన్నాయని దీనిని పిల్లలకు వాడితే చాలా ప్రమాదని కొంతమంది వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ వివరాళను తెలుసుకుందాం.
Keerthi
‘టాల్కమ్ పౌడర్’.. సాధారణంగా ఈ పౌడర్ ను వేసవిలో చిన్న పిల్లలకు ఉపాయోగిస్తారు. ఎందుకంటే.. వేసవిలో అధిక ఎండలు కారణంగా పిల్లలకు చెమట, రషిష్ నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది తల్లులు వారికి స్నానం చేయించిన వెంటనే ఒంటినిండా ఈ టాల్కమ్ పౌడర్ ను పూస్తారు. ఇక ఆ పౌడర్ ను పిల్లలకు పూయడం వలన రోజంతా వాళ్లు చాలా ఫ్రెష్ గా ఉంటారు. ఈ రకంగా.. ఇలా చాలా ఏళ్ల నుంచి ఈ టాల్కమ్ పౌడర్ అనేది బ్యూటీ కిట్ లలో ఒక భాగంగా వస్తుంది. ముఖ్యంగా ఇది చర్మాన్నీ, పొడిగా ఉంచడానికి, దద్దుర్లు నివారించడానికి సహాయపడుతుంది. అలాగే చర్మం నుంచి తేమను తీసుకోవడంలో ఈ పౌడర్ మల్లీ టాస్కింగ్ గా పనిచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చర్మం జిడ్డుతనం పోయి పొడిగా నిగరింపు వచ్చేలా చేస్తుంది. అయితే ఇన్నీ ప్రయోజనాలు కలిగిన ఈ టాల్కమ్ పౌడర్ లో క్యాన్సర్ కు సంబంధిత వ్యాధులు ఉన్నాయని ఇవి చాలా హానికరమని పరిశోధకులు చెబుతున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
చాలా ఏళ్ల నుంచి టాల్కమ్ పౌడర్ ను సౌందర్య ఉత్పత్తుల్లో ఉపాయోగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్న పిల్లలకు వేసవి కాలంలో వేడి, చెమట నుంచి రక్షణ పొందేందుకు ఈ టాల్కన్ పౌడర్ ను ఎక్కువగా ఉపాయోగిస్తుంటారు. ఇక పిల్లలను రోజంతా ఫ్రెష్ గా ఉంచే ఈ టాల్కన్ పౌడర్ ఉత్పత్తుల్లో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని కొన్ని పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా ఇందులో ఆస్బెస్టాస్ అనే మూలకం ఉన్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. ఇది క్యాన్సర్ సంబంధిత వ్యాధులను పెంచుతుందని, పైగా పిల్లలకు ఇది చాలా హానికరం అని చెబుతున్నారు. ఈ సందర్భంగా టాల్కమ్ పౌడర్ వినియోగంపై నిపుణులు ఏం చెబుతున్నారు.?ఈ టాల్కం పౌడర్ మీ పిల్లలకు ఎలా హాని కలిగిస్తుందో అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రకమైన పౌడర్ లో టాల్క్ అనే మూలకాన్ని కలిగి ఉంటాయి. అయితే ఇది భూమి నుంచి సేకరించిన ఒక ఖనిజం. కాగా, ఇందులో తేమను గ్రహించడానకిి, ఘర్షణను తగ్గించడానికి ఉపాయోగించబడుతుంది. కాబట్టి ఈ పౌడర్ ను కాస్మెటిక్ కంపెనీలు దీనిని బేబీ పౌడర్, ఐషాడో, ఇతర వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా.. ఆస్బెస్టాస్ టాల్కమ్ పౌడర్‌లో కూడా కనిపిస్తుంది. అలాగే టాల్క్ అనేది భూమి నుంచి సేకరించబడినది కాబట్టి, ఈ . ఈ ఆస్బెస్టాస్‌ను శరీరంలోకి పీల్చుకుంటే, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ఇలాంటి కాస్మెటిక్ ఉత్పత్తులను వాడకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఇందులో క్యాన్సర్ కారకాలు ఉండవచ్చని, క్యాన్సర్‌పై పరిశోధన చేస్తున్నప్పుడు, టాల్కమ్ పౌడర్‌ను క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలు ఉన్నాయని గుర్తించారు.
ఇక ఈ టాల్క్ కణాలు అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఈ టాల్క్ పౌడర్ కణాలను పిల్లలు పీల్చినట్లయితే వారికి ఊపిరితిత్తులు, శ్వాసకోశ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుదని చెబుతున్నారు. కానీ, ఈ టాల్కమ్ పౌడర్, క్యాన్సర్ మధ్య సంబంధం వందశాతం స్పష్టంగా లేదని, అయితే దీనికి దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ఒకవేళ ఎవరైనా మీ ఇంట్లో పిల్లలకు ఈ టాల్కమ్ పౌడర్ వేయాలనుకుంటే, వైద్యుల సలహా మేరకు నాన్-కాస్మెటిక్ పౌడర్ వాడటం చాలా మంచింది. మరి, ఎన్నో ఏళ్లుగా పిల్లలకు ఉపాయోగించి టాల్క్ పౌడర్ తో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.