iDreamPost
android-app
ios-app

మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగపు ట్వీట్ వైరల్..!

మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగపు ట్వీట్ వైరల్..!

నాలుగేళ్ల పసిబిడ్డ పై స్కూల్ లో జరిగిన అత్యాచారం, అఘాయిత్యం నన్ను బాగా కలచివేసింది.. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

ట్వీట్ సారాంశం..

ఆటవిక సంస్కృతి నుండి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించడమే కాకుండా, ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థల్లో సి.సి. టీవీ కెమెరాల ఏర్పాట్లకు యుద్ధప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.

భావితరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నాను.. మీ చిరంజీవి

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetpuan girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş