వినాయక చవితి నాడు ఈ మంత్రం జపిస్తే చాలు..ఆటంకాలు తొలగి,అష్టఐశ్వర్యాలు పట్టనున్నాయి

Vinayaka Chavithi 2024: వినాయకుని పుట్టిన రోజుగా పురస్కరించుకుంటున్న ఈ వినాయక చవితి పండుగ రోజు హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి వ్రతంను ఆచారిస్తారు. అయితే ఈ వ్రతం ఆచారించినప్పుడు ఈ మంత్రం కనుక జపించకపోతే వ్రతంకు ఫలితం ఉండదని పురోహితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ గణేశ చతుర్ధి నాడు ఈ మంత్రం చదివితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు. ఆ వివరాలేంటో చూద్దాం.

Vinayaka Chavithi 2024: వినాయకుని పుట్టిన రోజుగా పురస్కరించుకుంటున్న ఈ వినాయక చవితి పండుగ రోజు హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి వ్రతంను ఆచారిస్తారు. అయితే ఈ వ్రతం ఆచారించినప్పుడు ఈ మంత్రం కనుక జపించకపోతే వ్రతంకు ఫలితం ఉండదని పురోహితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ గణేశ చతుర్ధి నాడు ఈ మంత్రం చదివితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు. ఆ వివరాలేంటో చూద్దాం.

శివపర్వతుల కుమారుడైన ఆ మహా గణపతి.. పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇక తెలుగు పంచాంగం ప్రకారం.. ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్షంలో వచ్చే చతుర్థి తిథి నాడు వినాయకుడు జన్మించాడు. కనుక ఆ పర్వదినం నాడు దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఈ గణపతి మహోత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీ అనగా శనివారం రోజున ప్రారంభం కానున్నాయి. ఆ రోజున గణేశుడిని ప్రసన్నం చేసుకుంటే.. ప్రతిఒక్కరి జీవితంలో కచ్చితంగా విజయం లభిస్తుందని, సిరి సంపదలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు.

కనుక ప్రతిఒక్కరూ చవితినాడు ఆ వరసిద్ధి వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. కానీ, ఎంత పూజ చేసిన ఈ ఒక్క మంత్రం మాత్రం జపించకపోతే ఆ వినాయకుడిని వ్రతంకు ఫలితం ఉండదని పురోహితులు చెబుతున్నారు. అంతేకాకుండా.. గణేశ చతుర్ధి నాడు ఈ మంత్రం జపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెబుతున్నారు. మరీ, ఆ మంత్రం ఏమిటి దాని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయకుని పుట్టిన రోజుగా పురస్కరించుకుంటున్న ఈ వినాయక చవితి పండుగ రోజు హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి వ్రతంను ఆచారిస్తారు. అయితే ఈ వ్రతం ఆచారించినప్పుడు ఈ మంత్రం కనుక జపిస్తే.. వినాయక చవితి వ్రతంకు ఫలితం దక్కుతుంది. అలాగే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఆ మంత్రమే.. ”ఓం గం గణపతియే నమః”. ఈ మంత్రన్ని వినాయక చవితి రోజు ప్రతిఒక్రరూ జపించాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ గణేశ మంత్రంకు చాలా శక్తి ఉంది. దీనిని పఠించడం వల్ల జీవితంలోని ప్రతికూలతలు తొలగిపోతాయని, వ్యాపారంలో విజయం సాధిస్తారని, అలాగే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు.

అంతేకాకుండా.. అన్ని విఘ్నాలు తొలిగి ఇంట్లో అష్టైశ్వర్యాలు చేకురుతాని తెలిపారు. కనుక ప్రతిఒక్కరూ ఈ  గణపతి మంత్రంను వినాయక చవితి నాడు  తప్పకుండా పఠించండి. ఇకపోతే  హిందు పంచాంగం ప్రకారం.. ఆ మహా గణపతిని ఆహ్వానించడానికి శుభప్రదమైన సమయం సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 3.01 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 7న సాయంత్రం 5.37 గంటలకు ముగియనుంది. ఇక పూజ చేసేందుకు శుభ ముహూర్తం సెప్టెంబర్ 7న ఉదయం 11.03 నుంచి 1.34 మధ్యలో ఉందని పండితులు తెలిపారు.

Show comments