iDreamPost
android-app
ios-app

ఉగాది నుండి డేంజర్! జ్యోతిష్యులనే భయపడుతున్న క్రోధినామ సంవత్సరం!

  • Published Apr 06, 2024 | 7:59 PM Updated Updated Apr 06, 2024 | 7:59 PM

మన హిందు సంప్రదాయం ప్రకారం.. కొత్త సంవత్సరం ఉగాది పండుగను 2024 ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే ఈ ఏడాది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అందరూ అడుగుపెట్టబోతున్నారు. అయితే తో విశిష్టత కలిగన ఈ ఉగాది పండుగ క్రోధి నామ సంవత్సరం జ్యోతిష్యులను సైతం భయపెట్టేలా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే..

మన హిందు సంప్రదాయం ప్రకారం.. కొత్త సంవత్సరం ఉగాది పండుగను 2024 ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే ఈ ఏడాది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అందరూ అడుగుపెట్టబోతున్నారు. అయితే తో విశిష్టత కలిగన ఈ ఉగాది పండుగ క్రోధి నామ సంవత్సరం జ్యోతిష్యులను సైతం భయపెట్టేలా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే..

  • Published Apr 06, 2024 | 7:59 PMUpdated Apr 06, 2024 | 7:59 PM
ఉగాది నుండి డేంజర్!  జ్యోతిష్యులనే భయపడుతున్న క్రోధినామ సంవత్సరం!

మన హిందు సంప్రదాయం ప్రకారం.. ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇక అదే రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. అయితే ఈ ఉగాది పండుగకు హిందు సంప్రదాయలో ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. అందుకే జ్యోతిష్య నిపుణులు ఉగాది, యుగాది అని అంటారు. ఎందుకంటే.. యుగాది అంటే సంవత్సరంలో మొదటి రోజు అని అర్ధం. అందుకే ఆ రోజును హిందువులంతా చాలా పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ ఉగాది రోజున అందరి ఇళ్లలోనూ పండగ వాతవరణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉగాది నాడు, కొత్త సంవత్సరం సందర్భంగా చాలామంది దేవాలయాలను సందర్శిస్తారు. అంతేకాకుండా.. కొన్ని దేవాలయాల్లో ఆ రోజున ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. మరి ఈ ఏడాది ఉగాది పండుగ 2024 ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఈ ఏడాది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. అయితే ఎంతో విశిష్టత కలిగన ఈ ఉగాది పండుగ క్రోధి నామ సంవత్సరం జ్యోతిష్యులను సైతం భయపెట్టేలా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే..

కొత్త సంవత్సరం ఉగాది రోజున చాలామంది ఇళ్లలో కొత్త వస్త్రాలను ధరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా ఆ రోజున పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం, ధ్వజారోహాణ కార్యక్రమం, ఉగాది పచ్చడి చేసి దేవుడికి నివేదించి, ప్రసాదంగా స్వీకరిస్తారు. అయితే ఏడాది ఉగాది పండుగ 2024 ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే ఈ ఉగాదితో నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కానుంది. అయితే ఈ క్రోధి నామ సంవత్సరం జ్యోతిష్య నిపుణులను సైతం భయపెట్టేలా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ ఏడాది రాబోతున్న క్రోధి నామసంవత్సరం 1904-05, 1964-65 లో వచ్చిందని.. మళ్లీ ఇప్పుడు 2024-25లో రాబోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. అప్పట్లో ఈ క్రోధి నామసంవత్సరం మొత్తం మనుషులను భయపెట్టిందని పురాణాలు చెబుతున్నాయి.

అలా క్రోధి నామ సంవత్సరం ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే విషయాల గురించి పండితులు వివరించారు. సాధారణంగా.. క్రోధి అంటే కోపం, సహనం లేకపోవడం. అందుచేతనే ఈ ఏడాది పేరుకి తగ్గట్టే సంవత్సరం మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అలాగే కొన్ని చోట్ల అనవసర వివాదాలు, గొడవలు జరిగే అవకాశం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. కానీ, కోపం అంటే మరి అంత చెడ్డ సంవత్సరం అని కాదు. కానీ, మనం చేసే పనులు, కర్మలే ఫలితాలు బట్టే ఇవి నిర్ణయించబడతాయని వివరించారు. అలాగే అన్ని మంచి పనులు చేస్తుంటే.. మంచిగా ఉంటుంది, చెడు చేస్తే కర్మ వదలదని జ్యోతిష్యు నిపుణులు అంటున్నారు. మరి, ఈ ఉగాది క్రోధి నామ సంవత్సరం అందరనీ భయపెట్టేలా ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతుండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.