iDreamPost
android-app
ios-app

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన మరో యువకుడు!

  • Published Oct 01, 2023 | 1:23 PM Updated Updated Oct 01, 2023 | 1:23 PM
  • Published Oct 01, 2023 | 1:23 PMUpdated Oct 01, 2023 | 1:23 PM
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన మరో యువకుడు!

గత కొన్ని రోజుల నుంచి గుండెపోటుతో చాలా మంది చనిపోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు హార్ట్ ఎటాక్ తో పిట్టల్లా రాలుతున్నారు. ఈ వరుస గుండెపోటు మరణాలు మరువకముందే తాజాగా మరో యువకుడు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు దుబాయ్ లో క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకుని అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో వారి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

హైదరాబాద్ కు చెందిన అతీఫ్ ఖాన్ అనే యువకుడు సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్ లో ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇతడు తాజాగా తన స్నేహితులతో కలిసి సరదాగ క్రెకెట్ ఆడటానికి వెళ్లాడు. కాగా, అతడు గ్రౌండ్ లో ఒక్కసారిగా కుప్పకూలి కిందపడ్డాడు. తోటి స్నేహితులు వెంటనే అప్రమత్తమై స్థానికంగా ఉన్న ఓ క్లినిక్ కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. అతడు అప్పటికే గుండెపోటుతో మరణించాడని నిర్ధారించారు. దీంతో ఇదే విషయాన్ని హైదరాబాద్ లో ఉన్న అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇది తెలుసుకుని గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş