iDreamPost
android-app
ios-app

భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య.. ఆడియోలో సంచలనాలు!

భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య.. ఆడియోలో సంచలనాలు!

భార్య వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఇంట్లోని తన గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన చావుకు భార్యే కారణమంటూ ఓ ఆడియోను రికార్డు​ చేసి సోదరుడికి పంపాడు. ఆ ఆడియోలో భార్య వేధింపులను ఒక్కోటిగా వివరించాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..  కర్ణాటకలోని తుముకూరు జిల్లా, కేబీ క్రాస్‌ బళియ కుందూరు పాళ్యకు చెందిన 38 ఏళ్ల మంజునాథకు అదే ప్రాంతానికి చెందిన ప్రియాంకకు 10 ఏళ్ల క్రితం పెళ్లయింది.

మంజునాథ బెంగళూరులో బీఎంఆర్‌ సీఎల్‌లో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. దీంతో దంపతులిద్దరూ బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. పెళ్లయిన కొన్ని రోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతి నుంచి గొడవలు జరగటం మొదలైంది. చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ‘నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు అస్సలు ఇష్టం లేదు’ అంటూ ఆమె పదేపదే భర్తతో అనేది. భార్య మాటలతో మంజునాథ్‌ బాధపడేవాడు. తర్వాతి కాలంలో భార్య వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో మంజునాథ్‌ భార్య మీద విరక్తి చెందాడు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఓ ఆడియోను తన సోదరుడికి పంపాడు. ఆ ఆడియోలో ఈ విధంగా ఉంది. ‘నేను నా భార్యతో కలిసి జీవించలేకుండా ఉన్నాను. ఆ ఇంట్లో నేను నరకం చూస్తున్నాను. నా పిల్లల్ని బాగా చూసుకోండి’’ ఉంది. సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రియాంకపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetewin girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetstarzbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis