iDreamPost
android-app
ios-app

మహిళ బలవంతంగా సె*క్స్ చేయమన్నందుకు..యువకుడు ఎంతపనిచేశాడంటే!

  • Published Apr 24, 2024 | 9:32 AM Updated Updated Apr 24, 2024 | 9:32 AM

Bengaluru Crime News: ఇటీవల అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి.. కొన్ని సందర్భాల్లో హత్యకు దారితీస్తున్నాయి.

Bengaluru Crime News: ఇటీవల అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి.. కొన్ని సందర్భాల్లో హత్యకు దారితీస్తున్నాయి.

  • Published Apr 24, 2024 | 9:32 AMUpdated Apr 24, 2024 | 9:32 AM
మహిళ బలవంతంగా సె*క్స్ చేయమన్నందుకు..యువకుడు ఎంతపనిచేశాడంటే!

ప్రపంచంలో నేరం చేసిన వారు ఎక్కడున్నా సరే ఎక్కడో ఒక తప్పు చేసి దొరికిపోతారు. ఇది జగమెరిగిన సత్యం. గత ఏడాది 19వ తేదీన బెంగుళూరు లోని కొడిగేహళ్లీ భద్రప్ప లేఅవుట్ లో ఓ మహిళ అది దారుణంగా హత్య చేయబడింది. ఈ విషయం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. మృతురాలి పేరు శోభ.. వయసు 48 సంవత్సరాలు.బెడ్ రూమ్ లో ఆమె వివస్త్రంగా హత్య గురై పడిఉంది. ఈ ఘటనపై పొలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ మర్డర్ లో ఎన్నో ట్విస్టులు తెరపైకి వచ్చాయి.. ఎట్టకేలకు హత్య కేసు ఛేదించి నింధితుడిని అరెస్ట్ చేశారు. ఆ మహిళ ఎవరు.. అసలు ఏం జరిగింది అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

కొడిగెహళ్లి కి చెందిన శోభ తన ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేసి అక్కడే ఇళ్లు కట్టుకొని ఒంటరిగా నివసిస్తుంది. ఆ సమయంలో శోభ కు ఇన్‌స్టాగ్రామ్‌లో నిందితుడు నవీన్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారింది.ఆ తర్వాత ఇద్దరి మధ్య అక్రమసంబంధ ఏర్పడింది. అలా కొంత కాలం ఇద్దరి మధ్య రాసలీలలు కొనసాగుతూ వచ్చాయి. అయితే నవీన్ కి ఆమెతో కలిసి ఉండటం పెద్దగా ఇష్టం లేకపోవడంతో మెల్లిగా దూరం పెడుతూ వచ్చాడు. ఈ విషయం గమనించిన శోభ అతన్ని పదే పదే శృOగారం చేయమంటూ బలవంతం చేసేది. దీంతో విసుగెత్తిపోయిన నవీన్ ఆమెను ఎలాగైనా హతమార్చాలని భావించాడు. బెడ్ రూమ్ లో ఉండగానే ఆమెను అత్యంత దారుణంగా హతమార్చాడు. అక్కడ నుంచి పరారయ్యాడు.

శోభ కూతురు తన తల్లికి పదే పదే ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో కంగారు పడి ఇంటికి వచ్చి చూసి షాక్ కి గురైంది. బెడ్ రూమ్ లో తల్లి వివస్త్రంగా.. రక్తపు మడుగులో పడి చనిపోయి ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో పలు కీలక నిజాలు వెలుగు లోకి వచ్చాయి. హత్యకు గురైన శోభకు యువకులు అంటే మోజు. ఈ క్రమంలోనే కొంతమంది యువకులను పరిచయం చేసుకొని వారితో శృOగారంలో పాల్గొనేది. ఆ యువకులకు పండ్ల పేర్లు అంటే యాపిల్, బనానా, ఆరెంజ్ ఇలా రక రకాల పేర్లతో పిలిచేది. నవీన్ కి యాపిల్ అని పేరు పెట్టింది. శోభ కొంత కాలంగా నవీన్ ని తరుచూ భయపెడుతూ ఉండేది.. నువ్వు పెళ్లి చేసుకోకుడదు, నాతో ఇలాగే ఉండాలి అని చెప్పేది. శోభ బెదిరింపులకు విసుగెత్తిపోయిన నవీన్ ఆమెను గొంతుకోసి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నవీన్ తమ కస్టడీలో ఉన్నారని అన్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet