iDreamPost
android-app
ios-app

ఐ-బ్రోస్‌ నచ్చలేదని భార్యకు విడాకులు ఇచ్చిన భర్త.. ఎక్కడో కాదు..!

  • Published Nov 01, 2023 | 4:19 PM Updated Updated Nov 01, 2023 | 4:19 PM

ఐ-బ్రోస్‌ నచ్చలేదని ఓ భర్త భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

ఐ-బ్రోస్‌ నచ్చలేదని ఓ భర్త భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

  • Published Nov 01, 2023 | 4:19 PMUpdated Nov 01, 2023 | 4:19 PM
ఐ-బ్రోస్‌ నచ్చలేదని భార్యకు విడాకులు ఇచ్చిన భర్త.. ఎక్కడో కాదు..!

పెళ్లి చేసుకున్న కొందరు దంపతులు కొంత కాలం పాటు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగానే ఉంటారు. అయితే రాను రాను ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చపోవడం, గొడవలు రావడం.., ఇలా రక రకాల కారణాలతో భార్యాభర్తలు దూరంగా జరుగుతారు. ఇక మొత్తానికి విడిపోవాలని భావించి చివరికి విడాకులు తీసుకుంటుంటారు. అలా బలమైన కారణంతో విడాకులు తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, ఓ చోట మాత్రం.. ఓ భర్త.. ఐ-బ్రోస్‌ నచ్చలేదని భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

సౌదీ అరేబియాలో ఓ ప్రాంతంలో సలీమ్‌-గుల్సైబా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు జనవరి 2022లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇటీవల భర్త సలీమ్ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విషయం ఏంటంటే? ఇటీవల గుల్సైబా భర్త సలీమ్‌కు ఇష్టం లేకుండా ఐ-బ్రోస్‌ చేయించుకుంది.

ఈ విషయం తెలుసుకున్న భర్త కోపంతో ఊగిపోయాడు. ఇదే విషయంపై దంపతులు ఇద్దరు గొడవ పడ్డారు. అయితే ఈ క్రమంలోనే భర్త సలీమ్.. భార్యకు ఫోన్ చేసి విడాకులు ఇస్తానని చెప్పాడు. అతని మాటలు విన్న భార్య గుల్సైబా షాక్ గురైంది. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐ-బ్రోస్‌ నచ్చలేదని భార్యకు విడాకులు ఇచ్చిన భర్త తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabet