iDreamPost
android-app
ios-app

అపర భద్రకాళిగా మారిన సమంత.. నా భర్త జోలికి వస్తే..

  • Published Feb 06, 2024 | 11:24 AM Updated Updated Feb 06, 2024 | 11:24 AM

భర్త తన మాటకు విలువ ఇవ్వకపోయినా, చీటికి మాటికి గొడవ పడుతున్నా సహిస్తోందేమో కానీ.. మరొక మహిళతో మాట్లాడటం కాదూ కదా.. కన్నెత్తి చూసిన భరించదు భార్య. పతి మరొక స్త్రీతో చనువుగా ఉన్నాడని తెలిస్తే అపర భద్రకాళిలా మారిపోతుంది. సమంత కూడా భర్తపై అనుమానంతో

భర్త తన మాటకు విలువ ఇవ్వకపోయినా, చీటికి మాటికి గొడవ పడుతున్నా సహిస్తోందేమో కానీ.. మరొక మహిళతో మాట్లాడటం కాదూ కదా.. కన్నెత్తి చూసిన భరించదు భార్య. పతి మరొక స్త్రీతో చనువుగా ఉన్నాడని తెలిస్తే అపర భద్రకాళిలా మారిపోతుంది. సమంత కూడా భర్తపై అనుమానంతో

  • Published Feb 06, 2024 | 11:24 AMUpdated Feb 06, 2024 | 11:24 AM
అపర భద్రకాళిగా మారిన సమంత.. నా భర్త జోలికి వస్తే..

భర్త తనను ప్రేమగా చూడకపోయినా, తనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా భార్య బాధపడదు కానీ.. తన స్థానాన్ని మరో మహిళతో భర్తీ చేస్తున్నట్లు చిన్న అనుమానం ఏర్పడిన సహించలేదు. భర్త మరో స్త్రీ వంక సూటిగానే కాదూ.. చూసి చూడనట్లు చూసినా భరించలేదు. అందుకే భర్తను చుట్టుపక్కల ఉండే మహిళలకు అన్నయ్యనో లేక తమ్ముడినో చేసేస్తుంది ఇల్లాలు. కట్టుకున్నవాడు కష్టాలు పెడుతున్నా.. మానసికంగా, శారీరకంగా ఇబ్బందికి గురి చేస్తున్నా ఆ బాధను పంటి బిగువున పెట్టుకుంటుంది కానీ.. అదే మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటే మాత్రం అపర భద్రకాళి అయిపోతుందనడంతో ఎటువంటి సందేహం లేదు.

భర్త మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో..ఆమె ఇంటిపై దాడి చేశారు భార్య, ఆమె బంధువులు. ఈ ఘటన బెంగళూరులోని మైసూర్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళ ఇంటి నిర్మాణానికి కంకర, ఇసుకను శరణ్ కుమార్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసింది. ఈ సమయంలో పరిచయం ఏర్పడింది. పలుమార్లు మాట్లాడుకుంటున్నారు. దీంతో శరణ్ భార్య సమంతకు అనుమానం మొదలైంది. అయితే భర్తకు ఆ మహిళతో అక్రమ సంబంధం ఉందని భావించిన భార్య సమంత ఆమెను హెచ్చరించింది. అయితే సదరు మహిళ ఇంకా భర్తతో మాట్లాడుతుందని తెలిసి సమంత, ఆమె బంధువులను తీసుకుని.. ఆమె ఇంటిపై దాడి చేసింది. కిటీకీ అద్దాలు పగులకొట్టి.. పార్కింగ్ లో ఉన్న కారు, ఇతర వస్తువులు ధ్వంసం చేశారు. మరోసారి తన భర్తతో కనిపించినా, మాట్లాడినా బాగుండదని హెచ్చరించింది.

కాగా, ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దాడిపై సదరు బాధితురాలు మీడియాతో మాట్లాడింది. ‘నీ భర్తకు నీకు సంబంధం ఏంటీ అంటూ శరణ్ భార్య సమంత, బంధువులను తీసుకొచ్చి గొడవ చేసింది. బెదిరించింది. ఇంట్లో వస్తువులను ధ్వంసం చేసింది. అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడితో ఉంటున్నాం. కిటికీలో నుండి నా చెల్లిని, నన్ను బెదిరించారు. కేవలం ఇంటి పనుల మీద మాత్రమే శరణ్‌తో మాట్లాడాను తప్ప.. మా ఇద్దరి మధ్య ఎలాంటి అక్రమ సంబంధం లేదు. అయితే శరణ్ భార్య సమంత అపార్థం చేసుకుని.. మాపై దాడి చేసింది. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశాను. సమంత, కెంపురాజు, శరత్‌లపై కంప్లైంట్ చేశాను’ అని తెలిపారు బాధితురాలు

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom