iDreamPost
android-app
ios-app

నాకు బతకడం ఇష్టం లేదు! కంటతడి పెట్టిస్తున్న యువతి సూసైడ్ నోట్!

  • Published Oct 31, 2023 | 12:02 PM Updated Updated Oct 31, 2023 | 12:02 PM

ఆదివారం పావని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆమె కుటుంబ సభ్యులు పావనిని ఆ స్థితిలో చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు.

ఆదివారం పావని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆమె కుటుంబ సభ్యులు పావనిని ఆ స్థితిలో చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు.

  • Published Oct 31, 2023 | 12:02 PMUpdated Oct 31, 2023 | 12:02 PM
నాకు బతకడం ఇష్టం లేదు! కంటతడి పెట్టిస్తున్న యువతి సూసైడ్ నోట్!

ఈ యువతి పేరు పావని, వయసు 21 ఏళ్లు. ప్రస్తుతం స్థానికంగా ఉండే ఓ కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. రోజూ కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికొచ్చేది. ఇదిలా ఉంటే.. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఆదివారం పావని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆమె కుటుంబ సభ్యులు పావనిని ఆ స్థితిలో చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ మండలం శివ్వాయిపల్లిలో కొల్ల శేఖవ్వ-మల్లేశం దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్ల సంతానం. రెండో కూతురు పావని స్థానికంగా ఉండే ఓ కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుంది. రోజూ కాలేజీకి వెళ్తూ వస్తూ ఎంతో సంతోషంగా ఉండేది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఇటీవల ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పావని ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీన్ని గమనించిన స్థానికులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

హుటాహుటిన ఇంటికి చేరుకుని కూతురిని అలా చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రులు ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే పోలీసులకు నాకు బతకాలని లేదు అని యువతి రాసిన సూసైడ్ నోట్ ఇంట్లో లభించింది. పోలీసులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిని ఆధారంగా చేసుకుని పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetsafirbetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet