iDreamPost
android-app
ios-app

పెట్రోల్ బంక్ లో పట్టపగలు గన్ తో బెదిరించి దోపిడి!

  • Published Oct 12, 2023 | 10:09 PM Updated Updated Oct 12, 2023 | 10:09 PM
  • Published Oct 12, 2023 | 10:09 PMUpdated Oct 12, 2023 | 10:09 PM
పెట్రోల్ బంక్ లో పట్టపగలు గన్ తో బెదిరించి దోపిడి!

ఇటీవల కొంతమంది ఈజీ మనీ కోసం ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించి బాగా ఎంజాయ్ చేయాలన్న కోరికతో ఎదుటి వారిని మోసం చేస్తూ నిలువునా దోపిడి చేస్తున్నారు. చైన్ స్నాచింగ్, దొంగతనాలు, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ వ్యాపారం ఇలా ఎన్నో రకాల దందాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇటీవల పెట్రోల్ బంక్ లో కొంతమంది దాడి చేస్తూ దోచుకుపోతున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. తాజాగా ఇలాంటి ఘటన న్యూ ఢిల్లీలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

దేశ రాజధాని ఢిల్లీలో కొందమంది ముసుగు ధరించి పెట్రోల్ బంక్ సిబ్బందిని గన్ తో బెదిరించి డబ్బు దోచుకుపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. మంగళవారం అర్థరాత్రి ముండ్కా పోలీస్ స్టేసన్ పరిధిలో ఘెవ్రా ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఆరుగురు వ్యక్తులు మూడు బైకులపై వచ్చి పెట్రోల్ పోయించుకున్నారు. ఆ తర్వాత బైక్ పై ఉన్న వ్యక్తి బ్యాగ్ నుంచి గన్ బయటకు తీశాడు.

గన్ చూపించి పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించాడు. కానీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఒక వ్యక్తి తలపై గురి పెట్టి బలంగా కొట్టాడు. అంతేకాదు రెండు రౌండ్ల కాల్పులు కూడా జరిపాడు. ఈ దాడిలో పెట్రోల్ సిబ్బందిలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. మొత్తానికి దుండగులు వారి వద్ద నుంచి పన్నెండు వేల వరకు దోచుకు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet