iDreamPost
android-app
ios-app

ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది ఎవరో కాదు..!

  • Published Oct 30, 2023 | 5:15 PM Updated Updated Oct 30, 2023 | 5:15 PM

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి కత్తితో ఆయనపై దాడి చేశాడు. ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తి ఎవరు అనేది పోలీసులు తెలిపారు.

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి కత్తితో ఆయనపై దాడి చేశాడు. ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తి ఎవరు అనేది పోలీసులు తెలిపారు.

  • Published Oct 30, 2023 | 5:15 PMUpdated Oct 30, 2023 | 5:15 PM
ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది ఎవరో కాదు..!

సోమవారం సిద్దిపేట జిల్లాలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై ఓ వ్యక్తితో కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆయనకు కడపు భాగంలో గాయమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రథమ చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అయితే ఇంతకు ఎంపీ ప్రభాకర్ రెడ్డిని కత్తితో దాడి చేసిన వ్యక్తి ఎవరు? ఎందుకు చేశాడని విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు.

స్థానికుల కథనం ప్రకారం.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన రాజు అనే యూట్యూబర్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేస్తుండగా ఆయన కడుపులో కత్తితో దాడికి దిగాడు. వెంటనే అప్రమత్తమైన పార్టీ కార్యర్తలు ఆ వ్యక్తిని పట్టుకుని అక్కడికక్కడే చితకబాదారు. కర్రలతో కొట్టి, కాళ్లతో తన్నారు. ఆ తర్వాత పోలీసులు రాజుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు ఈ యూట్యూబర్ ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై ఎందుకు దాడి చేశాడనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş