iDreamPost
android-app
ios-app

అత్యంత క్రూరమైన తండ్రి.. కూతురిపై 1000 సార్లు అత్యాచారం!

  • Published Jan 30, 2024 | 5:10 PM Updated Updated Jan 31, 2024 | 4:56 PM

కష్టంలో అదుకోని.. కంటికి రెప్పలా కాపాడల్సిన కూతిరిని కన్న తండ్రే మృగంలా 18 ఏళ్లు పాటు ఆత్యచారం చేశాడు. ఇంత భయంకరమైన ఘటన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇంతకి ఎక్కడంటే..

కష్టంలో అదుకోని.. కంటికి రెప్పలా కాపాడల్సిన కూతిరిని కన్న తండ్రే మృగంలా 18 ఏళ్లు పాటు ఆత్యచారం చేశాడు. ఇంత భయంకరమైన ఘటన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Jan 30, 2024 | 5:10 PMUpdated Jan 31, 2024 | 4:56 PM
అత్యంత క్రూరమైన తండ్రి.. కూతురిపై 1000 సార్లు అత్యాచారం!

ప్రస్తుత కాలంలో మహిళలపై రోజు రోజుకి అఘయిత్యాలనేవి పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు.. చివరికి వావి వరసలు కూడా మరిచి పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కంటికి రెప్పలా కాపాడల్సిన కూతిరిని కన్న తండ్రే ఆత్యాచారం చేసిన ఘటనలు ఎన్నో వింటున్నాం. అయితే తాజాగా ఇలాంటి ఘటనే నార్త్ ఆస్ట్రియాలో చోటు చేసుకుంది. కష్టంలో అదుకోవాల్సిన తండ్రే మృగంలా 18 ఏళ్ల పాటు కూతురి పై ఆత్యాచారం చేశాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కామంతో కళ్లు ముసుకుపోయిన ఓ తండ్రి తన కన్న కూతురిని బంధించి సూమారు 1000 సార్లు ఆత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిదంటే.. నార్త్ ఆస్ట్రియా అనే పట్టణంలో నివాసం ఉంటున్న జోసెఫ్ బ్రీడ్జాల్ అనే వ్యక్తి తన 18 ఏళ్ల కూతురిపై కన్నువేశాడు. అయితే అతని కోరిక తీర్చుకునేందుకు తన భార్య, కొడుకులు అడ్డుగా ఉండటంతో.. అతను తెలివిగా ఓ వెరైటీ ప్లాన్ వేశాడు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అతను తన ఇంట్లో ఉన్న అండర్ గ్రౌండ్ లోనే ఓ ఆఫీస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. కాగా, ఆ ఆఫీసులో ఇంట్లోవారు ఎవరు చొరబడారు కాబట్టి, దానినే అడ్డాగా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే.. ఓ రోజు తన భార్య, కుమారులు ఇంట్లో లేకపోవడంతో.. ఇదే అదునుగా చేసుకుని ఇంట్లో ఉన్న తన కూతురిని తీసుకెళ్లి అండర్ గ్రాౌండ్ లో బంధించి తాళం వేశాడు. ఇక బయట నుంచి వచ్చిన తన భార్య, ఇంట్లో ఉన్న కూతురు కనిపించక పోవడంతో అందోళన చెందింది. ఇలా ఒకరోజు గడిచిన కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో మిస్సింగ్ కేసులా పోలీసులకు సమాచారం అందించాడు జోసెఫ్ . పైగా ఏమి తెలియనట్టు కూతురిని వెతుకుతున్నట్లు నటించాడు. ఆ తర్వీత కొన్న రోజులకి ఆఫీసు గదికి వెళ్తున్నా నన్ను ఎవరూ డిస్ట్రర్బ్ చేయవద్దుని చెప్పి జోసెఫ్ అండర్ గ్రౌండ్ కి వెళ్లాడు. ఇదే అదునుగా తన కూతురి పై పలు మార్లు అఘయిత్యం చేశాడు.

ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంట్లో కూతురి గదిలో ఓ లెటర్ దొరికిందంటూ.. పోలీసులకు తెలియజేశాడు. ఇక అందులో నేను ఈ ఇంట్లో కుటుంబ సభ్యులతో బతకలేనని దేశాన్ని వదిలి పెట్టి వెళ్లిపోతునని సమాచారం రాసి ఉంది. ఆ లెటర్ ని కూడా జోసెఫ్ తన కూతురిని బెదిరించి రాయించాడు. అంతటితో పోలీసుల విచారణ ఆగిపోయింది. దీంతో ఆఫీసు పని పేరుతో అండర్ గ్రౌండ్ కి వెళ్లి పలుమార్లు కూతురి పై ఆత్యచారం చేశాడు. దీంతో ఆ యువతి గర్భవతి అయ్యింది. నెలలు నిండటంతో కాన్పు కూడా ఆ దుర్మార్గుడే చేశాడు. దీంతో ఆ బిడ్డ చనిపోయింది. అక్కడి కొన్నేళ్ల తర్వాత ముగ్గురు బిడ్డలకి జన్మనిచ్చింది. ఆ బిడ్డలను కూడా తీసుకెళ్లి వారు అనాధులని పెంచుకుంటానని తన భార్యని నమ్మించి ఆమె చేతులో పెట్టాడు.

కొన్ని రోజులకి మళ్లీ ముగ్గురు బిడ్డలను కనడంతో వారిని కూడా ఇంటికి తీసుకువెళ్తే అనుమానం వస్తుందని, ఆ ఆఫీసునే మూడు గదులుగా మార్చి అందులోనే కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేశాడు. ఈ ఇంటి నుంచి బయటకి వెళ్లే ప్రయత్నం చేస్తే ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అయ్యి చనిపోతారంటూ బెదిరించాడు. దీంతో ఆ యువతి ముగ్గురు బిడ్డలు ఆ నాలుగు గోడల మధ్యనే బిక్కుబిక్కున బ్రతికారు. ఇలా 24 ఏళ్లు ఈ అఘయిత్యన్ని కొనసాగించాడు. చివరికి ఆ రాక్షసుడి పాపం పండింది. ఓ రోజు ఫుల్ గా తాగి ఎదవిదిగా తన కూతురి పై ఆత్యచారం చేయడానికి వెళ్లిన తండ్రి మత్తులో బెడ్ పై పడిపోయాడు. దీంతో ఆ ఇంటి నుంచి బయటపడిన ఆ యువతి జరిగినందంతా తన తల్లికి చెప్పి పోలీసులకు రిపోర్టు చేసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ దుర్మార్గుడిని అరెస్ట్ చేశారు. అయితే కోర్టులో హాజరుపరిచిన ఈ కేసులో జోసెఫ్  ను చనిపోయే దాకా కఠిన కారాగార శిక్ష విధించింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet