iDreamPost
android-app
ios-app

అసలు వీడు మనిషేనా?.. బాలిక నగ్న ఫోటోలు తండ్రికి పంపించి ..

  • Published Mar 01, 2024 | 9:27 AM Updated Updated Mar 01, 2024 | 9:27 AM

బాలికతో చనువు పెంచుకుని ఆమెకు తెలియకుండా నగ్న ఫోటోలు సేకరించాడు ఓ యువకుడు. ఆ ఫోటోలను బాలిక తండ్రికి పంపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. అసలు ఏం జరిగిందంటే?

బాలికతో చనువు పెంచుకుని ఆమెకు తెలియకుండా నగ్న ఫోటోలు సేకరించాడు ఓ యువకుడు. ఆ ఫోటోలను బాలిక తండ్రికి పంపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. అసలు ఏం జరిగిందంటే?

  • Published Mar 01, 2024 | 9:27 AMUpdated Mar 01, 2024 | 9:27 AM
అసలు వీడు మనిషేనా?.. బాలిక నగ్న ఫోటోలు తండ్రికి పంపించి ..

నమ్మకం మాటునే మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రేమ పేరుతో లోబర్చుకుని మోసాలకు తెగబడుతున్నారు కొందరు ఆకతాయిలు. మంచి వారిగా నటిస్తూ అమాయకపు యువతులతో పరిచయం ఏర్పర్చుకుని రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు రోజు రోజుకు ఎక్కువై పోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఓ యువకుడు ఓ బాలికతో చనువు పెంచుకుని ఆమె నగ్న ఫోటోలను సేకరించాడు. అంతటితో ఆగకుండా ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని డబ్బులు కాజేసేందుకు ప్లాన్ చేశాడు. బాలిక నగ్న ఫోటోలను ఆమె తండ్రికి పంపించి డబ్బులు డిమాండ్ చేశాడు. అసలు ఏం జరిగిందంటే?

సురేశ్(21) అనే యువకుడు బేగంపేటలో నివసిస్తున్నాడు. ఇదే ప్రాంతంలో ఉండే ఓ వ్యక్తి కుమార్తెతో పరిచయం ఏర్పర్చుకున్నాడు. ఆమెతో చనువుగా ఉంటూనే నగ్న ఫోటోలను సేకరించాడు. బాలిక ఫోటోలను అడ్డం పెట్టుకుని డబ్బులు గుంజాలని పథకం వేశాడు. ఆ నగ్న ఫోటోలను బాలిక తండ్రికి పంపించి డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో షాక్ కు గురైన ఆ బాలిక తండ్రి బేగం పేట పోలీసులకు కంప్లైంట్ చేశాడు. వెంటనే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి 12వ మెట్రోపాలిటన్ కోర్టు నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ. 5 వేల జరిమానా కూడా విధించింది. బాలిక నగ్న ఫోటోలు సేకరించి ఆమె తండ్రికే పంపించిన నిందితుడు సురేశ్ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వీడు మనిషేనా అంటూ మండిపడుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet