iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌: VIP స్పోర్ట్‌ షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం

  • Published Oct 16, 2023 | 9:05 AM Updated Updated Oct 16, 2023 | 9:05 AM
  • Published Oct 16, 2023 | 9:05 AMUpdated Oct 16, 2023 | 9:05 AM
హైదరాబాద్‌: VIP స్పోర్ట్‌ షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని వనస్థలిపురంలో ఉన్న వీఐపీ స్పోర్ట్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం కారణంగా వీఐపీ స్పోర్ట్‌ షాప్‌లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే.. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని.. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం కారణంగా సుమారు 15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు.. షాప్‌ నిర్వాహకులు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom