iDreamPost
android-app
ios-app

ఘట్‌కేసర్ లో బాలిక కిడ్నాప్ కలకలం! వెలుగులోకి నమ్మలేని నిజాలు!

  • Published Jul 06, 2023 | 11:57 AM Updated Updated Jul 06, 2023 | 11:57 AM
  • Published Jul 06, 2023 | 11:57 AMUpdated Jul 06, 2023 | 11:57 AM
ఘట్‌కేసర్ లో బాలిక కిడ్నాప్ కలకలం! వెలుగులోకి నమ్మలేని నిజాలు!

ఘట్ కేసర్ లో గురువారం ఉదయం ఓ బాలిక కిడ్నాప్ గురైన విషయం తెలిసిందే. అయితే, ఉన్నట్టుండి ఆ చిన్నారి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. చుట్ట పక్కల ప్రాంతాల్లో అంతటా వెతికారు. కానీ, ఆ బాలిక ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక ఆ బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇకపోతే, ఈ ఘటనలో తాజాగా కొన్ని నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలేం జరిగిందంటే?

ఘట్ కేసర్ లో బాలిక కిడ్నాప్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే, పోలీసుల దర్యాప్తులో భాగంగా కొన్ని నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. కిడ్నాప్ గురైన బాలికను సురేష్ అనే వ్యక్తి తీసుకెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సురేష్ గతంలో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో వాచ్ మెన్ గా పని చేసేవాడు. ఆ క్రమంలోనే ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడని, దీని కారణంగానే అతడిని ఉద్యోగం నుంచి తొలగించారని తెలిపారు. ఇక ఇప్పుడు ఈ బాలికను కూడా సురేష్ కిడ్నాప్ చేసి ఉంటాడని బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానిస్తున్నారు. పోలీసులు 12 బృందాలుగా విడిపోయి ఆ బాలిక ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş